జూనియర్ ఎన్టీఆర్, డైరెక్టర్కొరటాలశివ కాంబినేషన్లో వచ్చిన రెండవ చిత్రం దేవర. 2024లో ఈ సినిమా విడుదలవ్వగా మిక్స్డ్ టాక్ ని సంపాదించుకుంది. అయినా కూడా రూ.500 కోట్ల రూపాయల క్లబ్ లోకి చేరిన ఈ సినిమా సీక్వెల్ ఉంటుందని అప్పుడే ప్రకటించారు.
కానీ ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించి ఎటువంటి ఊసే వినిపించకపోవడంతో అభిమానులు కూడా ఈ సినిమా పై ఆశలు వదులుకున్నారు . కానీ కొన్ని సందర్భాలలో అటు నిర్మాతలు డైరెక్టర్ కూడా దేవర 2 ఉంటుందనే హిట్ ఇవ్వడంతో అభిమానులు కన్ఫ్యూజన్లో ఉన్నారు.
తాజాగా దేవర సిక్వెల్ పైన వస్తున్న వార్తలన్నిటిపై కొరటాలశివ చెక్ పెట్టేలా తెలియజేసినట్లు వినిపిస్తోంది. బాలకృష్ణ సినిమాతో అనౌన్స్మెంట్ చేయగా దేవర 2 ఉండదనే ప్రచారం ఎక్కువగా వినిపిస్తోంది. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ఈ

సినిమా స్క్రిప్ట్ సిద్ధంగా ఉందని కథను ఎన్టీఆర్ కి కూడా వినిపించారని ఆయనకు కూడా బాగా నచ్చడంతో ఓకే అన్నట్టుగా టాక్ వినిపిస్తోంది. ఇద్దరు కూడా తమ తమ చిత్రాలతో బిజీగా ఉండడం వల్లే కొంత ఆలస్యం అవుతుంది తప్ప ప్రాజెక్ట్ అయితే క్యాన్సిల్ అయ్యే పరిస్థితి లేదని తెలియజేశారట.
బాలకృష్ణ, కొరటాలశివసినిమా 2027 జనవరి నాటికి పూర్తిచేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఆ సినిమా అవ్వగానే కొరటాలశివ తన ఫోకస్ మొత్తం కూడా దేవర 2
బాలకృష్ణ, కొరటాలశివసినిమా 2027 జనవరి నాటికి పూర్తిచేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఆ సినిమా అవ్వగానే కొరటాలశివ తన ఫోకస్ మొత్తం కూడా దేవర 2
సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya