హైదరాబాద్ లో డ్రంక్అండ్ డ్రైవ్ విషయంలో పోలీసులు సీరియస్ గా వ్యవహరిస్తున్నారు. తాజాగా సైబరాబాద్ పరిధిలో ఎన్ని కేసులు నమోదు చేసారు అనే దానిపై పోలీసులు లెక్కలు విడుదల చేసారు. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 353 మందికి జైలు శిక్ష విధించామని తెలిపారు. డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో పోలీసులు వారిపై కేసులు నమోదు చేసి, కోర్టుల్లో అభియోగాలను నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.
డ్రంక్అండ్ డ్రైవ్ విషయంలో విచారణ జరిపిన కోర్టు ఇటీవల 353 మందికి ఒక రోజు నుంచి 20 రోజుల వరకు జైలు శిక్షను ఖరారు చేసిందని కూకట్‌పల్లి ట్రాఫిక్ పీఎస్‌లో 79, మియాపూర్- 60, మాదాపూర్- 41, బాలానగర్-49, రాజేంద్రనగర్-30, శంషాబాద్-24, గచ్చిబౌలి-50 మంది మందుబాబులకు జైలు శిక్ష పడింది అని పోలీసులు పేర్కొన్నారు.

థియేటర్ లో ఒక వ్యక్తిని చితకబాదిన శ్రీహరి భార్య.. కారణం ఏంటి ?
కమెడియన్ దారుణ హత్య
ఆసక్తిగా మారిన రాజ్ కుంద్రా పోర్న్ కేస్..సందిగ్ధంలో శిల్పా శెట్టి..
పోలీసుల తనిఖీ.. డ్రైవర్ లో కంగారు.. డిక్కీ తెరిచి చూసి షాక్?
రాజ్ కుంద్రా కేసు.. ఆ నటిపై మరో ఎఫ్ఐఆర్.. !
జేడీతో తగువెందుకు మోడీ
ప.గో జిల్లాలో యువకుడి కిడ్నాప్ కలకలం..50 లక్షలు డిమాండ్ చేసి చివరికి.. ?
సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh