ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీలో చాలా మంది తమ అందాలు వృధాగా పోతున్నాయి..సినిమాలు లేకుంటే ఏమౌతుంది..సోషల్ మీడియాలో డొక ఉండదుగా అంటూ పెద్ద హీరోయిన్స్ నుండి కుర్ర హిరోయిన్ వరకు క్లీవేజ్ షో పేరుతో పిచ్చెక్కిస్తున్నారు ఆ విధంగా వారి పాపులారిటీ నీ పెంచుకుంటూ వస్తున్నారు..
ఒకప్పుడు పద్ధతిగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు అన్ని విప్పి చూపిస్తున్నారు..సినిమా సినిమానే ఇది ఇదే నంటూ చూపిస్తూ సోషల్ మీడియాలో రచ్చేచేస్తూన్నారు. కాగా తాజాగా హైదరాబాదీ పోరి ఇషా రెబ్బా క్కూడా చిన్న సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉండేది కానీ ఈ మధ్య అందాల ఆరబోతకు ఈమె కూడా బానిస అయింది..టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఆసక్తికర పాత్రల్లో నటిస్తున్న బ్యూటీ ఈషా రెబ్బ.
సినిమాల్లో ట్రెడిషనల్ లుక్‌లో కనిపించే ఈ భామ, సోషల్ మీడియాలో మాత్రం హాట్ హాట్ ఫోటోషూట్‌లతో రెచ్చిపోతుంటుంది.
తాజాగా ఈ విషయంపై స్పందించింది ఈ ముద్దుగుమ్మ. సినిమాలో అంత హుందాగా కనిపించే మీరు సోషల్ మీడియాలో మాత్రం ఎందుకు హాట్ ఫోటోలను ఫోస్ట్ చేస్తారన్న ప్రశ్నకు సమాధానంగా.. నాలో హాట్‌నెస్ ఉంది. కానీ మన మేకర్స్ దాన్ని చూపించటం లేదు. అందుకే నేనే సోషల్ మీడియా ద్వారా చూపిస్తున్నా అంటూ అమ్మడు అంటుంది..
ప్రస్తుతం ఈ భామ హీరోయిన్‌గా నటించిన రాగల 24 గంటల్లో రిలీజ్ రెడీ అవుతోంది. సత్యదేవ్, శ్రీకాంత్ గణేష్ వెంకట్రామన్‌లు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా .. ఈ సినిమా నవంబర్22న రిలీజ్ అయ్యింది..తన కెరీర్, గ్లామర్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది..ఎది ఏమైనా కూడా కుక్క తోక వంకర అన్న విషయం సరిపోద్ది.. మరి ఈమె అందాలను మెచ్చి ఏ డైరెక్టర్ అన్న ఛాన్స్ ఇస్తారేమో చూడాలి..
అన్ని రుజువులూ ఉన్నాయ్.. జగన్‌ను బెదిరిస్తున్న చంద్రబాబు.. ?
తెలంగాణలో విజృంభిస్తోన్న కరోనా... కేసులు పెరగడానికి కారణాలేమిటంటే...?
తెలంగాణ బాండ్లు.. హాట్‌కేక్‌లు..!
పవన్ కళ్యాణ్ కెరీర్ మలుపుతిప్పిన ఆ సూపర్ హిట్ మూవీ, రీమేక్ అనే విషయం మీకు తెలుసా.....??
ఏపీ నీళ్లు ఏపీ వాడుకుంటే తప్పేంటి.... పోతిరెడ్డిపాడు వివాదంపై జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు...?
హైదరాబాద్‌లో అంతుచిక్కని కరనా..
హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబులో కొత్త బాధ మొదలైందా ?
సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika

