ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోక పోయినా సరే ఖచ్చితంగా తిరుపతి ఎన్నికల తర్వాత మాత్రం ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉండవచ్చు అనే అభిప్రాయాన్ని కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి ఉప ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి అనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. కొన్ని కీలక అంశాల్లో ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న తప్పులు ఇప్పుడు అధికార పార్టీని ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉండవచ్చు అని సమాచారం.
ముఖ్యంగా రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు ఇచ్చే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెనకడుగు వేస్తోంది. రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న సరే కొన్ని కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు భారీగా కేటాయిస్తున్నది.
ముఖ్యంగా రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు ఇచ్చే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెనకడుగు వేస్తోంది. రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న సరే కొన్ని కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు భారీగా కేటాయిస్తున్నది.
దీనిపై ప్రజల్లో కూడా వ్యతిరేకత పెరుగుతుందని అంటున్నారు. చాలామంది మాజీ ఉద్యోగుల ఆస్తులను కూడా అమ్మి బతికే పరిస్థితులు ఉన్నాయని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. దీనివలన భవిష్యత్తులో ఇబ్బందులు రావచ్చు అని హెచ్చరిస్తున్నారు. గతంలో ఎప్పుడూ కూడా మాజీ ఉద్యోగుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరించలేదని వ్యాఖ్యలు వినపడుతున్నాయి. ఉద్యోగులకు జీతాలు ఇచ్చే విషయంలో ఏ తారీఖున పడతాయి ఏంటి అనేది స్పష్టత రావడం లేదు. సంక్షేమ కార్యక్రమాల విషయంలో దృష్టి పెట్టిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే విషయంలో దృష్టి పెట్టకపోవడంతో చాలా మంది ఉద్యోగులు ఇప్పుడు సమర్థవంతంగా పని చేయడం లేదని కీలక ఉద్యోగులు తమ విధులకు దూరంగా ఉంటున్నారని సమాచారం.
Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్
ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.
తిరుపతిలో సింపతీ... రాళ్ల రాజకీయంలో ట్విస్ట్ ?
అప్పుడు మహేష్ ఫ్యాన్స్ బాధపడితే.. ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాధ పడుతున్నారు...!
వకీల్ సాబ్ పై కొత్త రచ్చ
అఖండ టీజర్ దెబ్బతో వెనక పడ్డ వకీల్ సాబ్ మేనియా...
తిరుపతిలో వైసీపీ మెజారిటీ అందుకే తగ్గుతుందా...?
లూసిఫర్ వాయిదా వేసిన చిరంజీవి.. అదే కారణమా ?
Freelance/ Job Opportunity english authors,
Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com
CALL 9100 181 181 for further details.
సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh

