Saturday, 23 Jan, 8.46 pm ఇండియా హెరాల్డ్ గ్రూప్

హెరాల్డ్ కార్డ్స్
గత సంవత్సరం 2020 మార్చ్ నెలలో మనదేశంలో అడుగుపెట్టిన కరోనా వైరస్ మహమ్మారి పది నెలలు గడిచినప్పటికీ వదిలిపోలేదు. ఇక ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం విషయానికి వస్తే... కరోనా వైరస్ కేసులు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. అయితే కరోనా మరణాలు మాత్రం గతంలో కంటే అత్యంత తక్కువ స్థాయికి పడిపోవటం ఆనందించే విషయం. ఈ మేరకు శనివారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో 43,770 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 158 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.విశాఖపట్నంలో ఒకరు కరోనా బారినపడి మరణించారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Telugu Ap Herald
Top