Thursday, 20 Feb, 2.45 am ఇండియా హెరాల్డ్ గ్రూప్

ముఖ్యాంశాలు
హోటల్ రూం లో ఛాండాలాలన్ని చేస్తూ పెళ్ళి చేసుకుంటామని చెప్పొద్దు .. అది ఎంతో పవిత్రమైన పదం..!

కోలీవుడ్ లో ఇప్పుడు హాట్ లవర్స్ అంటే నయనతార-విఘ్నేష్ శివన్. ఈ కపుల్స్ గురించి అటు కోలీవుడ్ తో పాటు ఇటు టాలీవుడ్ లో ప్రేక్షకులు హాట్ టాపిక్ గా మాట్లాడుకోవడం తో పాటు అసహ్యించుకునేది ఈ జంటనే. ముఖ్యంగా నయనతార గురించి నానా మాటలు అంటుంటారు. ఎందుకంటే శింబు తో మూతులు నాక్కునేంతగా ప్రేమలో మునిగి తేలారు. చక్కగా ఎంజాయ్ చేశారు. చెరో దారి వెతుక్కున్నారు. ఆ తర్వాత ప్రభుదేవాతో నయనతార ప్రేమాయణం సాగించింది.ఈ వ్యవహారంలో కొన్నాళ్ళు ప్రభుదేవా కి మెంటల్ టెన్షన్ కూడా తప్పలేదు. అందుకు కారణం నయనతార తో ఉన్న దిక్కుమాలిన రిలేషనే. ఆ రిలేషన్ ని తుంగలో తొక్కి ఇప్పుడు నయన్ విఘ్నేష్ తో పీకల్లోతు ప్రేమలో ఉంది. ఇద్దరి మధ్య కొన్నేళ్లగా అన్నీ రకాల రిలేషన్ సాగుతోంది. ఒకే ప్లాట్ లో కలిసి ఉంటున్నారు. ప్రొఫెషనల్ కెరీర్ లో ఎంత బిజీగా ఉన్నా వ్యక్తిగతంగా స్వేచ్ఛకు ప్రత్యేకంగా సమయం కేటాయించి ఎంజాయ్ చేస్తున్నారు. ఛాన్స్ దొరికితే ఇద్దరు ఎంజాయ్ చేస్తున్నాం చూడండి అనేదానికి ప్రూఫ్ గా ఫొటోలని నెట్ లో తగలెడుతున్నారు.

అయితే ఇన్నేళ్ల ప్రేమలో ఏరోజు ఇద్దరు ఓపెన్ గా ప్రేమించుకుంటున్నాం అని గానీ...పెళ్లి చేసుకుంటాం అని గానీ బాహాటంగా చెప్పడం లేదు. మాకు నచ్చినట్టు ముందు ఎంజాయ్ చేయాలి అంతే ఎవరేమనుకుంటే మాకేంటి అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. అందులో భాగంగానే ప్రేమికుల రోజు 14 న కొన్ని ప్రవేట్ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఇద్దరి ప్రేమకి 5 ఏళ్లు నిండాయని డబ్బా కొట్టుకున్నారు.

ఈ 5 ఏళ్ల ప్రేమకు సాక్షాలే ఈ ఫోటోలంటూ ఇన్ స్టా గ్రామ్ లో విఘ్నేష్ షేర్ చేసాడు. అంతేకాదు ప్రతి రోజు మాకు ప్రేమికుల రోజే....ప్రత్యేకించి ఓ రోజు అంటూ లేదంటూ సెలవిచ్చాడు. అయితే పెళ్లి ఎప్పుడో మాత్రం చెప్పలేదు. దాంతో కొంతమందికి నెటిజన్స్ కి బాగా మండిపోయింది. మీలాగా హోటల్ రూం లో చేరీ నానా ఛండాలాలన్ని చేసి ప్రేమ, పెళ్ళి అన్న పదాలు మాట్లాడొద్దు..అవి చాలా పవిత్రమైనవి అంటూ కామెంట్స్ చేశారట. అంతేకాదు ఎక్కువగా నయన్ ని చీదరించుకుంటున్నారు కూడా. ఒకడితో ప్రేమ అంటే వినడానికి చూడటానికి బావుంటుంది. ముగ్గురితో అంటే ఏమంటారో మీ ఊహకే వదిలేస్తున్నామంటూ ఏకేశారు. మరి నిజమే కదా. అయితే ఇందుకు నయన్ మాత్రం మిన్నకుండిపోయింది.మహాశివరాత్రి మనకు చెప్పే అమూల్య సందేశం ఇదే..?

జగన్ కోసం వైజాగ్ కి మహేష్.!!

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Kunchala Govind
Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Telugu Ap Herald
Top