ఇద్దరి వ్యక్తుల భోజనానికీ 15000 రూపాయలు బిల్ వేస్తే వామ్మో ఇది మా ఒకరిదేనా లేక హోటల్ లో ఉన్న వారందరిదా అని అనిపిస్తుంది కదా. అవును హైదరాబాద్ లో ఒక హోటల్ లో ఎవరైనా భోజనం చేయాలి అని అనుకుంటే కనుక బిల్ ఇది .
గోల్ బంగ్లా- తాజ్ ఫలక్ నుమా ప్యాలెస్
ఇది చాలా ఎక్సపెన్సివ్ రెస్టురంట్. ఇందులో ఇద్దరి వ్యక్తుల భోజనానికి వచ్చే ఖర్చు 15000 రూపాయలు.
అదా- తాజ్ ఫలక్ నుమా ప్యాలెస్
ఇక్కడ 7500 రూపాయలు,ఇద్దరికి.
సెలస్టే-తాజ్ ఫలక్ నుమా ప్యాలెస్
7500 రూపాయలు బిల్ కట్టి ఇద్దరు వ్యక్తులు హాయిగా భోజనం చేయవచ్చు.
ప్రీగో - ది వెస్టిన్ (వెస్టిన్ హోటల్)
ఇందులో ఇద్దరు వ్యక్తులు కలిసి తినాలి అనుకుంటే య్ మినిమం 5000 రూపాయలు.
థాయ్ పెవిలియన్ - వివాంత బై తాజ్
ఇందులో 2 కి 4000 -5000 రూపాయలు.
కేబాబ్స్ & కుర్రిస్ - ఐటీసీ కాకతీయ
ఇందులో టాక్స్ కలుపొకుండా మినిమం 3500 రూపాయలు.
బిద్రి - మారియట్ హోటల్
ఈ హోటల్ లో ఇద్దరికి 3000 రూపాయలు.
జెవెల్ ఆఫ్ నిజాం
ఇద్దరి వ్యక్తుల సాధారణ భోజనానికి ఈ హోటల్ లో 3000 రూపాయలు.
నిరుద్యోగులకు జగన్ తీపి కబురు.. వైద్యారోగ్య శాఖలో ఖాళీలు..
టీఆర్ఎస్‌లో నార్మాక్ ఎన్నికల కాక!
వాట్సాప్ పే ఫీచర్ లో క్యాష్‌బ్యాక్
అప్పుడు జెస్సి కార్తిక్.. ఇప్పుడు మౌని రేవంత్..!!
గోవా బ్యూటీకి బంపర్ ఆఫర్..!
బ్రేకింగ్:ఎన్నికల సంఘానికి ఏపీ హైకోర్ట్ షాక్...?
హీరో తనీష్ చేసిన ఆ తప్పు వల్లే... సర్వం కోల్పోయాడు ?
సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Manasa

