ముఖ్యాంశాలు
ఇదేం దారుణమయ్యా.. బంగారం కోసం ఇంత దారుణానికి ఒడిగడతారా?

దారుణం.. అక్రమంగా ఇంట్లోకి చొరబడి బంగారం కోసం కొందరు దుండగులు ఓ బంగారం వ్యాపారి కుటుంబీకులపై హత్యకు పాల్పడ్డారు. తదుపరి 15 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లరు. ఈ దారుణ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మయిళదుతురాయ్ జిల్లాలోని సిర్కాళీ రైల్వే రోడ్డులో ధన్ రాజ్(50)అనే వ్యక్తి బంగారం వ్యాపారం చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషిస్తున్నడు. కాగా సాఫీగా ధన్ రాజ్ వ్యాపారం పై కొందరు దుండగులు కన్నేసారు. ఈ క్రమంలోనే బుధవారం రోజున ఉదయం నలుగురు గుర్తు తెలియని దుండగులు ఆ వ్యాపారి ఇంట్లోకి చొరబడ్డారు.
ధన్ రాజ్ కుటుంబ సభ్యులపై విచాక్షణా రహితంగా దాడి చేశారు. ధన్ రాజ్ భార్య ఆశ(42) ను, అతని కుమారుడు అఖిల్24) ను దారుణంగా హత్య చేశారు. అనంతరం ఆ ఇంట్లో నుంచి 15 కిలోల బంగారాన్ని ఎత్తుకెళ్లారని పోలీసులు తెలుపుతున్నారు. ధన్ రాజ్ ఇంట్లో ఉన్న సీసీటీవీ హర్డ్ డిస్క్ లను కూడా ఈ దాడికి ఒడిగట్టిన నిందుతులు తీసుకెళ్లారని వెళ్లడిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగుతోంది. ఈ దారుణ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా పోలీసులకు అందిన ప్రాథమిక సమాచారం ఆధారంగా ఈ దుండగులు నార్త్ ఇండియన్స్ గా గుర్తించినట్టు తెలుస్తోంది.
కానీ ఇలాంటి దారుణ ఘటనలు రోజురోజుకు ఎక్కువవుతూనే ఉన్నాయి. డబ్బున్న కుటుంబాలనే ఎరగా చేసుకుని కొందరు దుండగులు ఇలాంటి దారుణాలకు ఒడిగడుతున్నారు. డబ్బులు, బంగారం దోచుకెళ్లే ప్రక్రియలో అడ్డు వచ్చే ప్రతి ఒక్కళ్లను అలవోకగా అడ్డు తప్పిస్తూ.. అప్పనంగా ఇల్లును గుల్ల చేసేస్తున్నారు. ముఖ్యంగా ఇతర రాష్ట్రాలను నుంచి వచ్చి మరీ ఇలాంటి దారుణాలను పాల్పడుతున్నారు. దొంగతనాలు చేసేటప్పుడు అడ్డుగా ఉన్నావారిని హత్యలు చేసి ఈజీగా డబ్బులను దోచుకెళుతున్నారు. ఇలాంటి ఘటనల మూలంగా ప్రజలు తీవ్ర భయబ్రాంతులకు గురవుతున్నారు.
మనసుకు నచ్చకపోయినా ఆ పని చెయ్యాల్సిందే : ఆమని
నాగార్జున వదులుకున్న బ్లాక్ బస్టర్ మూవీస్ ఏంటో తెలుసా..?
భార్యకు క్యాన్సర్ అయినా 4 ఫ్లాట్లు రాసిచ్చిన స్టార్ హీరో.. వాటి విలువ ఎంతంటే?
మరో సారి బాక్సాఫీస్ లో షేక్ చేయడానికి సిద్దమైన 'జైలవకుశ'.. వామ్మో టికెట్లేంటి ఇలా అమ్ముడుపోతున్నాయి..
'అంటే సుందరానికీ' ఆగిపోతుందా.. వివాదంలో నాని సినిమా..!
పవన్ కల్యాణ్ కు చిరు మద్దతు.. మళ్లీ ఒక్కటి కానున్నారా?
ఉద్యోగ అవకాశం
సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.
Care@indiaherald.com
04042601008
సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Telugu Ap Herald