భారత్-చైనా సరిహద్దు లో నెలకొన్న ఉద్రిక్తత దృశ్యం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొని భారతదేశంలో ఎంతో మంది వినియోగదారులను కలిగి ఉన్న పబ్ జి యాప్ ను నిషేధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోవడంతో ఎంతో మంది అయోమయంలో పడిపోయారు. ఎందుకంటే భారతదేశంలో ఎక్కువగా ఉపయోగించే గేమింగ్ యాప్ పబ్జి అనడంలో అతిశయోక్తిలేదు ఎంతోమంది పబ్జి గేమ్ ఆడుతూ గంటల తరబడి సమయాన్ని గడుపుతూ ఉంటారు. అంతేకాదు పబ్జి ద్వారా దేశంలో ఎన్నో అనర్థాలు కూడా జరిగిన విషయం తెలిసిందే.
పబ్జి బానిసలుగా మారిపోయి ఎంతోమంది చదువులను గాలికొదిలేసి ఏకంగా పబ్జి ఆడకుండా ఉండలేక ఆడుతూ ఆడుతూ ప్రాణాలు కూడా కోల్పోయిన ఘటనలు ఎన్నో తెరమీదకు వచ్చిన విషయం తెలిసిందే.
పబ్జి బానిసలుగా మారిపోయి ఎంతోమంది చదువులను గాలికొదిలేసి ఏకంగా పబ్జి ఆడకుండా ఉండలేక ఆడుతూ ఆడుతూ ప్రాణాలు కూడా కోల్పోయిన ఘటనలు ఎన్నో తెరమీదకు వచ్చిన విషయం తెలిసిందే.
అయితే చైనా కు సంబంధించిన టెన్సన్ట్ పేరిట కాకుండా క్రాఫ్టన్ పేరిట యాడ్ ఇచ్చింది పబ్జి. పబ్జి గేమ్ దక్షిణ కొరియాకు చెందిన దని.. క్రాఫ్టన్ సంస్థ ఈ పబ్జి గేమ్ తయారు చేసింది అని ఈ యాడ్ లో తెలిపింది. అయితే గతంలో చైనాకు చెందిన టెన్సన్ట్ సంస్థకు కూడా పబ్జి గేమ్ లో ఎక్కువ శాతం వాటా ఉండగా.. ఇండియాలో నిషేధం తర్వాత టెన్సన్ట్ నుంచి క్రాఫ్టన్ సంస్థ హక్కులను వెనక్కి తీసుకోవడంలో ఇండియాలో మళ్లీ తిరిగి వచ్చేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. దీనిపై భారత ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అన్నది చూడాలి మరి.
బిగ్ బాస్ 4 : గేమ్ ప్లాన్ మార్చిన అఖిల్..!
అసలు RRR తో రాజమౌళి ఏం చెప్పాలనుకుంటున్నాడు...??
రాజమౌళిని ఫాలో అవుతున్న పూరీ జగన్నాథ్..
దసరా కాదు, దీపావళి.. మాట మార్చిన పవన్
కరోనా వైరస్ ను.. ఎన్నికల్లో వాడేస్తున్న నాయకులు.. ప్రజలను ఆకర్షించేందుకు..?
భీమ్ టీజర్.. ఆ రికార్డుకు అతి చేరువలో !
సంక్రాంతి పండుగ సందర్భంగా బరిలోకి దిగుతున్న సినిమాలు ఇవే..
ఉద్యోగ అవకాశం
సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.
Care@indiaherald.com
04042601008
సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen

