Friday, 22 Jan, 9.12 pm ఇండియా హెరాల్డ్ గ్రూప్

హెరాల్డ్ కార్డ్స్
ఇటీవలే తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ 'భగవద్గీత పార్టీ కావాలా.. బైబిల్ పార్టీ కావాలా...' అంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. తాజాగా ఈ వ్యాఖ్యలపై జనసేన అధినేత తనదైన శైలిలో అందరినీ ఆలోచింపజేసేలా స్పందించారు.''బైబిల్, భగవద్గీత, ఖురాన్.. ఏదైనా సరే దేవుడి వాక్కే కదా. మతం అనేది సున్నితమైన అంశమని, నేను వ్యక్తిగతంగా ఇలా విడగొట్టలేను.. సమాజాన్ని అంతగా విడగొట్టడం అంటే చాలా ఇబ్బంది.. నేను అలా మాట్లాడలేను.'' అని తన అభిప్రాయాన్ని తెలిపారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Telugu Ap Herald
Top