హెరాల్డ్ కార్డ్స్
జాతీయ పార్టీల్లో ఒకటి అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి అతి త్వరలో కొత్త అధ్యక్షుడు రానున్నారు. అయితే ఆ పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి అతి త్వరలో ఎన్నికలు నిర్వహించేందుకు రంగం సిద్దం చేస్తుంది. అందుకు ముహూర్తం కూడా పెట్టినట్లు తెలుస్తోంది. ఇక జూన్ 1 లోగా కాంగ్రెస్ పార్టీకి ఎన్నిక కాబడిన అధ్యక్షుడు బాధ్యతలు చేపడతారని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. శుక్రవారం (జనవరి 22) ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం జరిగింది.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Telugu Ap Herald
related stories
-
జాతీయం-అంతర్జాతీయం నేడు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం... అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్
-
జాతీయం-అంతర్జాతీయం మంత్రి ఆబ్సెంట్... తమ్ముడు ప్రెజెంట్
-
జాతీయం-అంతర్జాతీయం బీజేపీలో చేరిన తృణమూల్ మాజీ ఎంపీ దినేశ్ త్రివేదీ