ఇండియా హెరాల్డ్ గ్రూప్
ఇండియా హెరాల్డ్ గ్రూప్

జగన్ సర్కారు ఓ ప్రకటన చేసింది. విద్యుత్‌ కోతలపై వదంతులు నమ్మొద్దంటోంది. ఈ మేరకు ఈపీడీసీఎల్‌ సీఎండీ సంతోష్‌రావు ప్రకటించారు. విద్యుత్‌ ఉత్పత్తికి అవసరమైన బొగ్గును ప్రభుత్వం సరఫరా చేసిందని ఈపీడీసీఎల్‌ సీఎండీ సంతోష్‌రావు తెలిపారు.

  • 45d
  • 0 views
  • 1 shares

ఇంకా చదవండి
Oneindia

ఆర్టీసీ ఛార్జీల పెంపు పై క్లారిటీ - కొత్త ధరలు ఇలా : సజ్జనార్ ఏం చెప్పారు...!!

  • 4hr
  • 0 views
  • 148 shares

ఆర్టీసీ ఛార్జీల పెంపు దాదాపు ఖాయమైంది. దీని పైన కొంత కాలంగా చర్చ కొనసాగుతోంది. ఇదే అంశం పైన రవాణా శాఖా మంత్రి...ఆర్టీసీ ఛైర్మన్ సైతం అధికారులతో సమావేశమై ప్రతిపాదనలు సిద్దం చేసారు.

అన్ని కోవిడ్ అప్డేట్స్ గురించి తెలుసుకునేందుకు ఇక్కడ చదవండి

ఇంకా చదవండి
ABP దేశం
ABP దేశం

Twitter New Rule: ట్విటర్‌లో కొత్త రూల్.. ఇక పర్మిషన్ లేకుండా ఆ పని చేయొద్దట!

  • 8hr
  • 0 views
  • 319 shares

ట్విటర్‌కు కొత్త సీఈవో వచ్చిన వేళ.. ఓ కీలక నూతన నిబంధనను సంస్థ ప్రవేశపెట్టింది. నెట్వర్క్ పాలసీల్లో భాగంగా ఇతరుల ప్రైవేటు ఫోటోలను వారి అనుమతి లేకుండా షేర్ చేయడాన్ని బ్లాక్ చేసింది.

ఇంకా చదవండి

No Internet connection

Link Copied