Friday, 22 Jan, 12.00 pm ఇండియా హెరాల్డ్ గ్రూప్

హెరాల్డ్ కార్డ్స్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన్ సందర్భంగా ఆయన శ్రీవారి సేవలో పాల్గొన్నారు.తిరుపతి ఉప ఎన్నికల నేపథ్యంలో అక్కడకు వెళ్లిన జనసేనాని ...పూర్తి సంప్రదాయ వస్త్రధారణలో పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శనం చేసుకున్నారు.అనంతరం ఆయనకు అర్చకులు తీర్థ, ప్రసాదాలను అందజేశారు. అంతకు ముందు ఆయనకు టీటీడీ అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Telugu Ap Herald
Top