Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కరోనా ఎఫెక్ట్: NHAI కీలక నిర్ణయం..!!

కరోనా ఎఫెక్ట్: NHAI కీలక నిర్ణయం..!!

ఆక్సిజన్‌ను రవాణా చేసే ట్యాంకర్లపై నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఎఐ) కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ రహదారుల మీదుగా లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ను మోసే ట్యాంకర్లు, కంటైనర్లకు టోల్‌ ఫీజును మినహాస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఎన్‌హెచ్‌ఎఐ రిలీజ్‌ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ను తీసుకెళ్లే ట్యాంకర్లు, కంటైనర్లను అంబులెన్స్‌ వంటి ఇతర అత్యవసర వాహనాలతో సమానంగా చూడాలని ప్రకటించారు. కాగా ఈ వాహనాలను టోల్‌ ఫీజు నుంచి రెండు నెలలపాటు మినహాయింపును ఇచ్చింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Ap Herald