Thursday, 29 Oct, 9.15 pm ఇండియా హెరాల్డ్ గ్రూప్

హెరాల్డ్ కార్డ్స్
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ 'పోలవరం ప్రాజెక్ట్' విషయంలో జగన్ సర్కార్‌ను ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్ట్‌ విషయంపై కేంద్రం ఎప్పటికప్పుడు మాట మారుస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కౌంటర్‌ దాఖలు చేయడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటింది..అయినా కూడా ఈ ప్రాజెక్టు విషయమై సీఎం జగన్ ఎందుకు నోరు మెదపడం లేదన్నారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Telugu Ap Herald
Top