Thursday, 05 Aug, 8.57 am ఇండియా హెరాల్డ్ గ్రూప్

ముఖ్యాంశాలు
మగాళ్లను మించి ఆ వీడియోలు చూస్తున్న వివాహితలు.. సర్వేలో షాకింగ్ విషయాలు..!

నిజానికి బూతు వీడియోలను ఎక్కువగా మగాళ్లే చూస్తారని.. మహిళలు చూడరని అనుకుంటాం. అయితే తాజా అధ్యయనాలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ఈ అపోహలు తప్పు అని నిరూపిస్తున్నాయి కొన్ని సర్వేలు. అందులోనూ అశ్లీల వీడియోలను యువత ఎక్కువ చూస్తారని అందరు అనుకుంటూ ఉంటారు. మన భారత దేశానికి వస్తే వివాహితలు బూతు సినిమాలకు దూరంగా ఉంటారని ఎక్కువ మంది అనుకుంటారు. అసలు అలాంటి వీడియోలు కూడా ఉంటాయని వాళ్లకు తెలియదు అని ఇన్ని రోజులు అనుకుంటే సరిపోయింది కాని ఇప్పుడు అలా అనుకుంటే తప్పులో కాలేసినట్టేనటా.

తాజాగా బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా అశ్లీల వీడియో వ్యవహారంతో ఈ చర్చ దేశంలో హాట్ టాపిక్‌గా మారింది. దేశంలో అశ్లీల చిత్రాలపై కఠిన ఆంక్షలు కూడా ఉన్నాయి. ఈ సందర్భంగా తాజా వెలువడిన ఓ సర్వేలో మగాళ్ల కంటే ఆడవాళ్లే ఎక్కువగా అశ్లీల చిత్రాలను చూస్తున్నట్టు వెల్లడయింది. సాధారణంగా యువత, పెళ్లి కాని వారే ఎక్కువగా బూతు వీడియోలను చూస్తామని అనుకుంటారు. పెళ్లి తరువాత తక్కువగా చూస్తారని అనుకుంటాం.

యూరోపియన్ ఫెడరేషన్ ఆఫ్ సెక్సాలజీ ఈ విషయంపై అధ్యయనం చేసింది. ఎక్కువగా పెళ్లి తరువాత మహిళలు అశ్లీల చిత్రాలను చూస్తున్నారని, మగవాళ్లు మాత్రం పెళ్లి తరువాత ఈ వీడియోలను అంతగా చూడడం లేదని తేల్చింది. ఈ సర్వేలో భాగంగా యూరప్‌లో వివాహం జరిగిన దంపతులను విడివిడిగా ప్రశ్నించారు. వారి వైవాహిక శృంగార జీవితం గురించి కనుక్కున్నారు. బూతు వీడియోలు చూడడం, శృంగారం విషయంలో తలెత్తే సమస్యల గురించిన ప్రశ్నలను అడిగారు.

ఈ సర్వేలో పెళ్లికి ముందు 9 శాతం మంది మహిళలు బూతు విడియోలు చేసే వాళ్లమని, 23 శాతం మంది మహిళలు వివాహం తరువాతనే ఆ విడియోలు చూస్తున్నామని తెలిపారు. అయితే ఇందుకు భిన్నంగా పెళ్లికి ముందు 23 శాతం మంది మగవాళ్లు అశ్లీల వీడియోలు చూడగా పెళ్లి తరువాత ఇది 14 శాతం మంది మాత్రమే బూతు వీడియోలు చూస్తున్నారట. అయితే వివాహితుల్లో శృంగార కోరికలు ఎక్కువగా ఉండడం వల్ల అశ్లీల వీడియోలు చూస్తున్నట్లు 6.9 శాతం మంది తెలిపారని సర్వేలో వెల్లడించారు.

మెగా డాటర్ నిహారిక ఇంట్లో అర్థరాత్రి గొడవ.. పోలీసులకు ఫిర్యాదు?

హారతి మధ్యలో ఆగిందని.. మహిళ సంచలన నిర్ణయం?

గుడ్ న్యూస్: అయోధ్య రామమందిరాన్ని తెరిచేది అప్పుడే ?

కెసిఆర్ మరో స్కెచ్.. ఈటల శిబిరంలో గుబుల్ ?

బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్

గుడ్ న్యూస్ : థర్డ్ వేవ్ ఇప్పట్లో లేనట్టే.. ?

విజయం మీదే: 'గాలిలో దీపం పెట్టి దేవుడా దేవుడా...' అనేవారిది తెలుసుకోండి ?

పెళ్లి వార్త చెప్పనున్న పీవీ సింధూ?

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay
Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Telugu Ap Herald
Top