Sunday, 24 Jan, 3.00 am ఇండియా హెరాల్డ్ గ్రూప్

ముఖ్యాంశాలు
మరో కొత్త ఫోన్ ను లాంఛ్ చేసిన రియల్ మీ.. ధర కేవలం.!!

టాప్ మొబైల్ కంపెనీలలో ఒకటి రియల్ మీ.. ఈ కంపెనీ నుంచి ఎన్నో ఫోన్లు మార్కెట్ లోకి విడుదల అయ్యాయి. ఇప్పటి వరకు విడుదల అయిన అన్నీ ఫోన్లు మార్కెట్ లో మంచి డిమాండ్ ను అందుకున్నాయి. అయితే ఇప్పుడు మరో ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చేశారు. ఆ ఫోన్ ధర కూడా చాలా తక్కువ అని అంటున్నారు. మరి ఆ ఫోన్ ఫీచర్లు, ధర మొదలగు విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఎంట్రీ లెవల్ స్పెసిఫికేషన్ల తో ఈ ఫోన్ లాంచ్ అయింది. మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. ఇందులో 3.5 ఎంఎం ఆడియో జాక్‌ను అందించారు. వెనకవైపు 8 మెగాపిక్సెల్ కెమెరా, ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరాలను అందించారు.ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 2 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధరను 24,90,000 డాంగ్‌లుగా నిర్ణయించారు.

హీలియో జీ35 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 256 జీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది.. అంతేకాదు ఆండ్రాయిడ్ 10 ఆధారిత రియల్ మీయూ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో వెనకవైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను, ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ఇటీవల వచ్చిన ఫోన్ల మాదిరిగానే వెనుక వైపు ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఉంది.బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. మైక్రో యూఎస్‌బీ పోర్టును ఇందులో అందించారు. 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ కూడా ఇందులో ఉంది.. ఈ ఫోన్ ధర కూడా తక్కువగా ఉండటం కారణంగా కొనుగోళ్లు కూడా ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.

హెరాల్డ్ ఎడిటోరియల్ : తిరుపతి ఉపఎన్నికకు వైసీపీ సైలెంట్ స్కెచ్ ?

అన్నయ్య రంగంలోకి దిగితే.. రికార్డులన్ని సైడ్ ఇవ్వాల్సిందే..!

RRR సీక్వల్ రాజమౌళి మాస్టర్ ప్లాన్ కు మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే..!

అల్లు అర్జున్ కోసం రాశాడు.. ఎన్.టి.ఆర్ కు వినిపించాడు.. వైష్ణవ్ తేజ్ తో తీశాడు..!

నాంది క్లైమాక్స్.. అల్లరి నరేష్ నట విశ్వరూపం చూపిస్తాడట..!

ఆర్ ఆర్ ఆర్ క్లైమాక్స్ ఎపిసోడ్ ఒక రేంజ్ లో ఉంటుందట....

జగడ్డ: కుప్పంలో కూసాలు కదులుతున్నాయా ?

ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika
Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Telugu Ap Herald
Top