సినిమా సెలబ్రిటీలు అప్పుడప్పుడు ఎవరూ ఊహించని గెటప్ లో కనిపించి, అందరిని సర్ప్రైజ్ చేయడమే కాకుండా అనుమానాలకు తెర లేపుతూ ఉంటారు. ఈ క్రమంలోనే బాలీవుడ్లో ఫైర్ బ్రాండ్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకుని ఇటు రాజకీయాలలో కూడా సత్తా చాటుతున్న లేడీ క్వీన్కంగనా రనౌత్ సడన్గా మెడలో మంగళసూత్రంతో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచింది.
అసలు విషయంలోకి వెళ్తే ఇటీవల రాజకీయాలలో అలాగే ఎన్నికల ప్రచారంలో ఫుల్ బిజీగా గడిపిన ఈమె.. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ బాలీవుడ్లోకి గట్టి కం బ్యాక్ ఇవ్వడానికి సిద్ధమయ్యింది.
అందులో భాగంగానే తన కెరియర్ లోనే బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన క్వీన్ చిత్రానికి సీక్వెల్ గా క్వీన్ 2 సినిమా షూటింగును ఇటీవలే ముంబైలో ప్రారంభించారు. మెడలో నల్లపూసలు , చేతులకు మట్టి గాజులతో చాలా సాంప్రదాయంగా కనిపించి ఒక్కసారిగా అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇందుకు సంబంధించిన ఆమె వీడియోలు , ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో కంగనారనౌత్ కి రహస్యంగా

పెళ్లి జరిగిందా? అంటూ పలు రకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
అసలు విషయంలోకి వెళ్తే.. క్వీన్ సినిమాలో చిన్న టౌన్ అమ్మాయిగా , అమాయకంగా రాణి పాత్రలో కనిపించిన ఈమె.. ఈ సీక్వెల్ లో ఒక మోడ్రన్ సిటీ గర్ల్ గా మరింత స్ట్రాంగ్ అండ్ స్మార్ట్ గా కనిపించబోతానని సమాచారం. ఇక ఈ సీక్వెల్ లో ఒక ప్రత్యేకమైన ప్లాట్ పాయింట్ వల్ల ఇండియాలోని వివిధ నగరాలలో పర్యటిస్తూ తనను తాను కొత్తగా ఆవిష్కరించుకోబోతోంది .అలా ఈ సినిమాలోని ఒక కీలకమైన సన్నివేశం కోసమే

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya