Saturday, 25 Sep, 6.00 pm ఇండియా హెరాల్డ్ గ్రూప్

ముఖ్యాంశాలు
"నాగచైతన్య - సమంత"ల విడాకుల విషయం తేలేది అప్పుడే?

సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా సమంత, చైతు లు విడాకులు తీసుకోబోతున్నారు అంటూ వార్తలు వైరల్ గా మారాయి. సమంత తన సోషల్ మీడియా అకౌంట్ లో అక్కినేని పేరు తొలగించింది మొదలు ఈ విడాకుల వార్తలు కుప్పలుతెప్పలుగా పుట్టుకొస్తున్నాయి. సమంత ఇక సినిమాలో నటించవద్దు అని చైతు...సామ్ తో డిస్కషన్ తో వీరి మధ్య విభేదాలు తలెత్తాయని ఇలా చాలా కథనాలే వినిపిస్తున్నాయి. స్టాప్ చెప్పి అందరూ నోళ్ళు మూయించారు. టాలీవుడ్ ఇండస్ట్రీ లోనే ది బెస్ట్ కపుల్ గా నిలిచిన ఈ జంట విడిపోవడానికి సిద్దపడిందంటూ విషయం విడాకుల వరకు వెళ్లిందని పూటకో వార్త పుట్టుకొస్తుంది. అటు అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్వరూ కూడా ఈ వార్తలపై రియాక్ట్ కాకపోవడంతో ఇవి నిజమేనేమో అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.

అయితే అక్కినేని అభిమానులు, సమంత అభిమానులు మాత్రం ఈ విషయాన్ని అస్సలు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఇవి కేవలం పుకార్లేనని, వాస్తవాలు కావని అక్కినేని కుటుంబం క్లారిటీ ఇస్తే బాగుంటుందని అడుగుతున్నారు. కానీ ఇప్పటి వరకు అక్కినేని కుటుంబం ఈ వార్తలపై స్పందించింది లేదు. మరో వైపు సామ్ మాత్రం తన ఫ్రెండ్స్ తో ఒంటరిగా ట్రిప్స్ వేయడం, మొన్న అక్కినేని ఇంట్లో సెలబ్రేషన్ కి హాజరు కాకపోవడం, లవ్ స్టోరీ ప్రమోషన్స్ కి కూడా రాకపోవడం ఇవన్నీ చూస్తుంటే ఈ వార్తలు నిజమేనేమో అని అనిపిస్తున్నాయి. అయితే అక్కినేని కుటుంబం ఈ విషయంపై క్లారిటీ ఇచ్చినా ఇవ్వకపోయినా వచ్చే నెల ఆరుతో ఈ విడాకుల విషయంపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అందరూ అనుకుంటున్నారు.

ఎందుకంటే అక్టోబర్ 6 న అక్కినేని నాగార్జున, సమంత ల పెళ్లి రోజు ఎంత బిజీగా ఉన్నా తమ వెడ్డింగ్ యానివర్సరీని మాత్రం నిర్లక్ష్యం చేయరు కదా. సో ఆరోజు చైతు, సామ్ లు కలిసి వెడ్డింగ్ డే ని సెలబ్రేట్ చేసుకుంటే ఈ విడాకుల వార్తలకు ఎండ్ కార్డ్ పడ్డట్టేనని...అలా కాకుండా అసలు పెళ్లి రోజు కూడా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా అటు సామ్, ఇటు చైతు తమ పనుల్లో తాము బిజీగా ఉంటే విడాకులు తీసుకుంటున్న వార్త నిజమేనేమో అన్న అనుమానం అందరికీ వచ్చే అవకాశం ఉంది. మరి ఆ రోజైనా చైతు, సామ్ లు ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పెడతారా చూడాలి.

మచిలీపట్నం ఆస్పత్రిలో ఆడశిశువు మాయం..చుట్టమని వచ్చి!

బిగ్ బాస్ - 5 : ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆమేనా..?

'లవ్ స్టోరీ' తో కెరీర్లో ఫస్ట్ హ్యాట్రిక్ కొట్టిన చైతూ..!!

హుజురాబాద్ ప్రజలకు తెలంగాణ సర్కార్ మరో కానుక !

బిగ్ బాస్ 5: "మానస్ - ప్రియాంక" మధ్యలో హమీదా ?

వెబ్ సీరీస్ భవిష్యత్తులో ఉండొచ్చు : మహేష్ బాబు

ఆయనకు గుడ్ బై చెప్పేసిన బాబు... టీడీపీలో హాట్ టాపిక్ ?

చంద్రబాబు వీళ్లను నమ్ముకుంటే 2024లోనూ నిండా మునగాల్సిందే..!

వైసీపీలో పెద్ద బాంబు పేలుతోందా...!

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI
Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Telugu Ap Herald
Top