ముఖ్యాంశాలు
ఒక్కసారి కూడా కెప్టెన్ అవ్వలేని అభిజిత్ టైటిల్ విన్నర్ అవుతాడా..?

బిగ్ బాస్ సీజన్ 4లో ఈ సీజన్ విన్నర్ గా గెలిచే అర్హత అభిజిత్ కే ఉందని సోషల్ మీడియాలో హంగామా నడుస్తుంది. అయితే ఈ సీజన్ లో అభిజిత్ ఒక్కసారి కూడా కెప్టెన్ గా అవ్వలేదు. ఈ వారం తో బిగ్ బాస్ హౌజ్ లో కెప్టెన్సీ అనేది ఉండదని చెప్పాడు బిగ్ బాస్. దానితో అభిజిత్ షాక్ అయ్యాడు. బయట మనోడి ఫాలోయింగ్ ఓ రేంజ్ లో ఉంది. కచ్చితంగా టైటిల్ విన్నర్ గా గెలిచే ఆకాశం ఉంది.
అయితే అభిజిత్ మీద ఉన్న ఈ కెప్టెన్సీ డ్యామేజ్ పోవాలంటే మాత్రం రానున్న టాస్కుల్లో అదిరిపోయే పర్ఫార్మెన్స్ చేయాల్సిందే. లేదంటే మాత్రం ఇప్పటివరకు విన్నర్ విన్నర్ అని సోషల్ మీడియాలో చేసిన ఆడియెన్స్ కాస్త తమ డెశిషన్ మార్చుకునే అవకాశం ఉంటుంది. అభిజిత్ తో పాటుగా టైటిల్ రేసులో సోహెల్ గట్టి పోటీ ఇస్తున్నాడు. అవినాష్ టాప్ 5లో ఉండొచ్చు కాని టాప్ 3కి కష్టమే అని చెప్పొచ్చు.
ఇక అరియానా, హారికలలో ఒకరు టాప్ 5లో ఉండే ఛాన్స్ ఉంది. మరి అది ఎవరన్నది మాత్రం వచ్చే వారం డిసైడ్ అవుతుంది. మొత్తానికి విజేతగా నిలిచేందుకు కెప్టెన్సీ అర్హత కాదని అభిజిత్ ప్రూవ్ చేస్తాడా లేక ఈ రెండు వారాలు అన్ని టాస్కులు గెలిచి విజేతగా నిలుస్తాడా అన్నది అభిజిత్ ఆడే తీరుని బట్టి ఉంటుంది. మరి అభిజిత్ విన్నర్ గా గెలవాలనుకునే వారు కూడా అభిజిత్ నుండి ఫిజికల్ టాస్క్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారని అర్ధమవుతుంది.
స్నేహితుడి గదికి వెళ్లిన యువతి.. తలుపు తెరిచిన యువకుడికి భారీ షాక్..?
మహిళల మనసుదోచే అభరణాలు.. వాటి వెనుక సైన్స్ ఇదేనట!
నేడు ఒక్క రోజే మూడు నగరాలకు మోడీ
గ్రేటర్ యుద్దం :ఆ నాలుగు ప్రాంతాల్లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం.. సీపీ
గ్రేటర్ యుద్ధం:హైదరాబాద్ ప్రచారంలో మోడీ...? కాకపోతే గంటే...?
గ్రేటర్ ఎన్నికల ప్రచారం కోసం మోడీ ఆరోజు హైదరాబాద్ వస్తున్నాడా..?
ఏడాది పూర్తి చేసుకున్న మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే ..
ఉద్యోగ అవకాశం
సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.
Care@indiaherald.com
04042601008
సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Telugu Ap Herald