Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పారితోషికం వద్దంటున్న బాలయ్య

పారితోషికం వద్దంటున్న బాలయ్య

అగ్ర హీరోల సినిమాలు అనగానే ఇప్పుడు ఒక సవాల్. ఎవరిని తీసుకోవాలి ఎం చెయ్యాలి అనే దాని మీద చాలానే చర్చలు ఇప్పుడు మనం చూస్తున్నాం. స్టార్ హీరోల సినిమాలకు సంబంధించి గతంలో ఉన్న స్వేచ్చ అనేది ఇప్పుడు దాదాపుగా లేదు అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక టాలీవుడ్ లో చాలా వరకు కూడా ఇప్పుడు మనం చూసే పరిస్థితి మీద ఒక అంచనాకు రావొచ్చు. ఖర్చు అనేది తగ్గించుకునే ఆలోచనలో స్టార్ హీరోలు ఉన్నారు అని. ఇప్పుడు దాదాపుగా సీనియర్ హీరోలు అయితే తమ సినిమాలకు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు అనే వార్తలు వస్తున్నాయి ఇప్పుడు.


అవును స్టార్ హీరోలుగా ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన సీనియర్ హీరోలు చాలా వరకు కూడా పారితోషికం అనేది తగ్గించుకునే ఆలోచనలో ఉన్నారు అనే కథనాలు వస్తున్నాయి ఇప్పుడు.

ఇక మనం ఇప్పుడు ఒక విషయం చూస్తే బాలకృష్ణ ఇక నుంచి సినిమాల్లో పారితోషికం వద్దు అని అంటున్నారు అనే వార్తలు వస్తున్నాయి మరి. అది నిజమా కాదా అనేది తెలియదు గాని ఆయన పారితోషికం వద్దు అని చెప్పారు అనే కథనాలు ఈ మద్య కాలంలో వస్తున్నాయి. సినిమా లాభ నష్టాల్లోనే ఆయన షేర్ తీసుకునే అవకాశం ఉంది అని అంటున్నారు.

గతంలో ఆయనకు భారీగానే ఇచ్చే వారు. అయితే ఇప్పుడు మాత్రం అలా వద్దు అని నిర్మాతలను అర్ధం చేసుకోవాలి అని ఆయన భావిస్తున్నారు. అందుకే ఆయన కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. ఒక రెండు మూడు సినిమాలకు ఈ విధంగా తీసుకుంటే తర్వాత పరిస్థితి అనేది కాస్త మెరుగుపడే అవకాశం ఉంది అని బాలయ్య భావిస్తున్నారు. వచ్చే ఏడాది ఆయన నటించే సినిమా విడుదల అయ్యే అవకాశం ఉంది.



పూజా హెగ్డేను ఇలా చూస్తే కళ్లు తిప్పుకోలేరు!!

వైసీపీకి మాజీ మంత్రి షాకులు ?

పవర్ స్టార్ కు పవన్ షాకిచ్చారా ?

ఇలా కాస్త డబ్బులు ఖర్చుపెట్టండి..కరోనా టెన్షన్ మిమ్మల్ని బాధ పెట్టదు

కొంపముంచుతున్న జగన్ నీడ ?

మీడియా మంటలు: అసలు దమ్మున్న జర్నలిస్టు అంటే వీడేరా..?

జగనన్న తోడు పథకం అమలుతో చిరు వ్యాపారులకు ప్రయోజనం చేకూర్చనున్న జగన్ సర్కార్... వడ్డీ వ్యాపారులకు షాక్...?

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Ap Herald