Sunday, 07 Mar, 11.48 am ఇండియా హెరాల్డ్ గ్రూప్

హెరాల్డ్ కార్డ్స్
పనిమనిషిగా వచ్చిన ఓ మహిళను నిర్బంధించడమే కాకుండా అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. పదిహేనురోజుల తర్వాత బాధిత మహిళ కుమార్తె సమాచారంతో బందీగా ఉన్న ఆమెను బంజారాహిల్స్‌ పోలీసులు రక్షించారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Telugu Ap Herald
Top