Sunday, 24 Jan, 7.30 am ఇండియా హెరాల్డ్ గ్రూప్

ముఖ్యాంశాలు
పసుపుతో పళ్ళు తోమండి తెల్లగా మెరుస్తాయి...

మన వంటింట్లో ఉండే పసుపు కూరల్లో వేయడానికి, గాయాలు మానడానికి ఉపయోగిస్తుంటాం. పసుపు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అంతేకాదు పసుపుతో పళ్ళు కూడా తెల్లగా మెరుస్తాయి. సెన్సిటివ్ దంతాలు,చిగుళ్ల వాపు,పన్ను నొప్పి వంటి వ్యాధులకు పసుపు చాలా ఉపయోగపడుతుంది.పసుపులో కర్కుమిన్ అనే పదార్థం ఉండటం వల్ల ఔషధాలు తయారీలో ఎక్కువగా వాడుతారు.యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీబయాటిక్,గుణాలు ఉంటాయి.బేకింగ్ సోడా, పసుపు, కొబ్బరి నూనె పసుపుతో పాటు సహజమైన పళ్ళవైటెనర్ లో ఉంటాయి.బేకింగ్ సోడా పండ్ల పై ఉన్న మరకలను తొలగించడానికి చాలా సహాయపడుతుంది.

బ్యాక్టీరియాను రాకుండా అడ్డుకోవడం వల్ల ప్లాక్యూ తొలగిపోతుంది.ప్లాక్యూ వల్ల దంతక్షయం,చిగుళ్ల వ్యాధులువ్యాధులు వస్తాయి.కొబ్బరి నూనెఆరోగ్యానికి చాలా మంచిది. నూనెను నోటిలో పోసుకొని ఆయిల్ పుల్లింగ్ చేయడంవల్ల బ్యాక్టీరియా చనిపోతుంది.ఇంకా నోటి దుర్వాసన, పంటి నొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి. పళ్ళు కూడా తళతళ మెరుస్తాయి.పసుపు వేస్తున్న ఈ విధంగా తయారు చేసుకోండి.పసుపు కొమ్ముల నుండి తయారు చేసిన పసుపును నాలుగు టేబుల్ స్పూన్లు తీసుకొని రెండు టేబుల్ స్పూన్లు బేకింగ్ సోడా తీసుకోవాలి3 టేబుల్ స్పూన్లు నూనె తీసుకొని ఈ మూడింటిని బాగా కలిపి పేస్ట్ లా తయారు చేసుకోవాలి.ఈ పేస్ట్ ను ఎలా వాడాలో తెలుసుకుందాం.

పసుపు పేస్టును బ్రష్ మీద వేసుకొని 2 లేదా 3 నిమిషాలు పళ్ళు తోముకోవాలి ఈ విధంగా చేయడం వల్ల పళ్ళు తెల్లగా మెరుస్తాయి.

వేడి చేసిన కొబ్బరినూనెను గోరువెచ్చగా చేసుకుని నోటిలో పోసుకొని పుక్కలించాలి. దీనివల్ల నోటి దుర్వాసన పోతుంది.ఈ విధంగా వారానికి రెండు సార్లు చేయడంవల్ల నోరు శుభ్రంగా ఉంటుంది.

పసుపు మరకలు పెదవుల పైన పడితే మరకలు తొందరగా పోవు కాబట్టి పళ్ళు తోముకునే టప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ఒకవేళ మరకలు పడితే మరల పైన పాలు వేసి ఐదు నిమిషాల తర్వాత శుభ్రంగా కడుక్కోవాలి. మరకలు తొలగిపోతాయి.తయారుచేసిన పేస్టు మిగిలితే ఫ్రిజ్ లో పెట్టుకోవచ్చు.

ఈ మిశ్రమాన్ని ఉపయోగించేటప్పుడు మృదువుగా ఉండే బ్రష్ వాడడం మంచిది. అదే విధంగా నోటిని శుభ్రంగా ఉంచుకోండి. కొబ్బరి నూనెతో నోరు ఆయిల్ ఫిల్లింగ్ చేసుకోవచ్చు.ఈ విధంగా నోరు శుభ్రంగా ఉంటుంది.

ఈ ఒక్క వస్తువుతో జుట్టు సమస్యలు అన్నీ మటాష్!.. అంతేకాదండోయ్..

హెరాల్డ్ స్మరామీ : తెలంగాణలో విద్యావ్యాప్తికి కృషి చేసిన పింగళి...

హెరాల్డ్ సెటైర్ : అచ్చెన్నకు ఏమో అయ్యింది ? ఎందుకిలా మాట్లాడుతున్నాడు ?

పిల్లల కళ్ల ముందే ఉరేసుకున్న తండ్రి.. వద్దు నాన్నా అంటున్నా వినకుండా...!?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: వైసీపీ ఎమ్మెల్యేకు పోటీగా మాజీ స్పీకర్ కుమార్తె?

హెరాల్డ్ ఎడిటోరియల్ : పాపం రాధాకృష్ణలో కూడా పీక్సుకు చేరిందా ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : జగన్ గురించి పవన్ చెప్పింది కరెక్టేనా ?

ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana
Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Telugu Ap Herald
Top