దేశంలో లాక్ డౌన్ నుండి ఇప్పటి వరకు పెట్రో మంట మండుతూనే ఉంది. అప్పటి నుండి పెరుగుతుండటంతో, ఒకపక్క లాక్ డౌన్ తో నే ధరలు పెరిగిపోతుంటే, మరోపక్క పెట్రో మంట తో ఈ ధరలు ఇంకా పెరిగిపోతున్నాయి.
అన్ని కోవిడ్ అప్డేట్స్ గురించి తెలుసుకునేందుకు ఇక్కడ చదవండి
అన్ని కోవిడ్ అప్డేట్స్ గురించి తెలుసుకునేందుకు ఇక్కడ చదవండి
ఆర్థికపరంగా కాస్త చేదోడువాదోడుగా ఉంటుందనే ఉద్దేశ్యంతో పెట్రో ధరలు కేంద్రం తగ్గించడం అనే అంశం గురించి ఆలోచించడం లేదు కాబోలు లేదా దేశంపై ఆయా పరిస్థితుల ప్రభావం చేత ధరలు తగ్గించడం ద్వారా ప్రజల భారాన్ని తగ్గించినా, ప్రభుత్వం ఆదాయ మార్గాలు చూసుకునే విధానంలో మళ్లీ ఏదో ఒక పన్ను రూపంలో పెంచుతూనే ఉంటుంది. అయితే పన్ను కనపడదు కావచ్చు, ఇంధన ధరలైతే స్పష్టంగా కనిపిస్తున్నాయి, అంటే తేడా. కరోనా వలన ఈ తరహా పరిస్థితిని అందరు ఊహించిందే అయినప్పటికీ, అనుభవం లోకి వచ్చేసరికే కాస్త కష్టంగానే ఉంటుంది. ప్రభుత్వానికి కూడా అంతకంటే వేరే దారి కూడా ఏమిలేదు.
ఇప్పట్లో అయితే భారత్ లో ఇంధన ధరలు తగ్గే పరిస్థితి లేదు. రానున్న రెండేళ్లలో భారత్ త్వరగా కరోనా పరిస్థితులనుండి కోలుకోవాలి అంటే ఇప్పుడు ఈ గడ్డు పరిస్థితులు తప్పకుండ దాటి తీరాల్సిందే. అయితే దేశంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడానికి కూడా రానున్న రోజులలో మరిన్ని అవకాశాలు ఎదురు చూస్తున్నాయి. అవి ఇప్పుడిప్పుడే కార్యరూపాన్ని దాల్చుతుండటం తో ఇంకొన్నాలు అవన్ని అమలులోకి రావడానికి సమయం పడుతుంది. అంటే దాదాపు మరో రెండేళ్లు ఇలా తప్పకపోవచ్చు. ఇలాగె ఇంధన ధరలు పెరిగితే రెండేళ్లలో ఎంతో అవుతుంది, కానీ అంత స్థాయికి రాకుండా ప్రత్యామ్నాయం ఏర్పాట్లు ఇంధన విషయంలో చేస్తుండవచ్చు. బహుశా అందరు విద్యుత్ వాహనాలు వాడుతుండొచ్చు..!
మా ఎన్నికల్లో మరో ట్విస్ట్...!
కరెంట్ కోతలపై ఏపీ మంత్రి స్పందన.. ఆయన ఏమన్నారంటే...?
ఫుల్ స్వింగ్ లో అక్కినేని హీరో నాగ చైతన్య!!
అఫ్ఘాన్ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన తాలిబన్లు
ఈ బ్రాడ్‌బ్యాండ్ నాలుగు నెలలు ఉచితం !
మావోయిస్ట్ అగ్ర నేత ఆర్కే మృతదేహం ఫోటోలు రిలీజ్...!
రేవంత్ మాట : తరువాతి సీఎం కేటీఆర్..?
మా ఊరు మా వార్త : కూరగాయలు లేవు సర్!
BB5 : ఈ వారం శ్వేతా వర్మ ఎలిమినేట్ కానుందా ..!!
సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chandrasekhar Reddy

