Saturday, 23 Jan, 12.36 pm ఇండియా హెరాల్డ్ గ్రూప్

హెరాల్డ్ కార్డ్స్
ప్రభుత్వం సిద్ధంగా లేని స్థానిక సంస్థల ఎన్నికలను తాము మాత్రం ఎందుకు నిర్వహించాలని ఏపీ ఉద్యోగులు భీష్మించారు.ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ చేతిలోనే అన్ని అధికారాలు ఉంటాయని తెలిసి కూడా ధిక్కారానికి సిద్ధమైపోతున్నారు. సాక్ష్యాత్తూ అఖిల భారత సర్వీసు అధికారులు సైతం నిమ్మగడ్డను ధిక్కరిస్తూ జగన్ సర్కార్ పక్షాన నిలవడం సంచలనమవుతోంది.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Telugu Ap Herald
Top