సోషల్ మీడియా ద్వారా చాలా మంది పాపులారిటీ సంపాదించుకొని సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా చలామణి అవుతున్నారు. అలాంటి వారిలో హీరోయిన్శ్రీదేవి కూడా ఒకరు.
అలా నాచురల్ స్టార్ నాని ప్రొడక్షన్లో వచ్చిన కోర్ట్ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తర్వాత బ్యాండ్ మేళం మరికొన్ని చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ వరుసగా విజయాలను అందుకుంటుంది శ్రీదేవి. ఇప్పుడు ఏకంగా సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలోనే అవకాశం అందుకున్నట్లు వినిపిస్తున్నాయి.
ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం కమలహాసన్ ప్రొడక్షన్ బ్యానర్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా ఒక భారీ ప్రాజెక్ట్ రూపొందిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో
ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం కమలహాసన్ ప్రొడక్షన్ బ్యానర్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా ఒక భారీ ప్రాజెక్ట్ రూపొందిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో
శ్రీదేవి ఒక కీలకమైన పాత్ర కోసం లేదా ,హీరోయిన్గా ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఈ విషయాన్ని నేరుగా చెప్పకుండా శ్రీదేవి తన ఇంస్టాగ్రామ్ ద్వారా ఒక హింట్ ఇచ్చినట్లుగా వినిపిస్తోంది. 1991లో రజనీకాంత్ నటించిన దళపతి చిత్రంలోని ఒక ఐకానిక్ స్టైలిష్ పోజును ఇమిటేట్ చేస్తూ శ్రీదేవి దిగిన ఫోటోని షేర్ చేసింది.
తన ఇన్స్టాగ్రామ్ లో ఈ ఫోటో షేర్ చేయడంతో నెటిజెన్స్ సైతం కమలహాసన్, రజనీకాంత్ ప్రాజెక్టులో శ్రీదేవి ఎంట్రీ ఇస్తోంది అంటు కామెంట్స్ చేస్తున్నారు. అందుకే ఈ
తన ఇన్స్టాగ్రామ్ లో ఈ ఫోటో షేర్ చేయడంతో నెటిజెన్స్ సైతం కమలహాసన్, రజనీకాంత్ ప్రాజెక్టులో శ్రీదేవి ఎంట్రీ ఇస్తోంది అంటు కామెంట్స్ చేస్తున్నారు. అందుకే ఈ
సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya