Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రెండో పెళ్లికి సిద్ధమైన వాలంటీర్..అడ్డుగా వచ్చిన అన్నను ఎంచేశాడంటే...

రెండో పెళ్లికి సిద్ధమైన వాలంటీర్..అడ్డుగా వచ్చిన అన్నను ఎంచేశాడంటే...

మగాళ్ళు ఎలా మారుతున్నారు అంటే కామా పిశా చుల్ల గా తయారవుతున్నారు..పెళ్లి విషయం లో అయిన ప్రేమ విషయంలో అయిన సరే తప్పట డుగులు వేస్తున్నారు.. ప్రభుత్వ అధికారి గా ఉన్న ఓ ఉద్యోగి రెండో పెళ్లికి సిద్దమయ్యాడు.. వివరాల్లోకి వెళితే..
గుంటూరు జిల్లా దాచే పల్లిలో పంచాయతీ సెక్రటరీ జాన్‌ పీరా నిర్వాకం బట్ట బయలైంది. కట్టుకున్న భార్య ఉండగానే..



మహిళా గ్రామ వలంటీర్ తో రెండో పెళ్లి కి సిద్ధ మయ్యాడు. మాయ మాటలు చెప్పి వలంటీర్ ను బుట్ట లో వేసుకున్నాడు. తర్వాత రెండో పెళ్లికి సిద్ధ మవ్వడంతో వలంటీర్ సోదరుడు అశోక్.. గ్రామ సెక్రటరీ ని నిల దీశాడు. ప్రశ్నించిన పాపాని కి అశోక్ పై సెక్రటరీ సోదరుడు కత్తి తో దాడి కి తెగ బడ్డాడు.

దీంతో బాధితుడు పోలీసుల ను ఆశ్రయించాడు. జాన్‌ పీరా కు ఇప్పటి కే పెళ్లయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయినా మహిళా వలంటీర్ తో రెండో పెళ్లి కి రెడీ అయ్యాడు. గతం లో సైతం గ్రామ సెక్రటరీ జాన్ పీరాపై పలు లైంగిక వేధింపుల ఆరోపణలు ఉన్నాయి. జాన్‌ పీరా లైంగిక వాంఛకు పలువురు మహిళలు బలైనట్లు తెలుస్తోంది.

వాలంటీర్ గా పని చేసిన ఆయన అతని దగ్గర కు వచ్చిన మహిళ లను ఏదోక మాట చెప్పడం అలా వారిని శారీరకం గా మానసికం గా లోబరుచుకుని లైంగిక కోరికలు తీర్చుకున్నాడు.. అలాగే రాజకీయం గా కూడా జాన్‌ పీరా యాక్టివ్ గా కొన సాగుతున్నట్లు సమాచారం. గ్రామ సెక్రటరీ నిర్వాహకం పై గ్రామస్తులు మండిపడుతున్నారు. జాన్‌ హీరా పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అంతే కాక అతని కి తగిన బుద్ది చెప్పాల ని డిమాండ్ చేస్తున్నారు.



క్రిష్ తెరకెక్కించిన అద్భుతం 'వేదం'కు 10 ఏళ్లు

సాహో డైరెక్టర్ సుజీత్ పెళ్ళి వెనక ప్రభాస్ ...?

నో డౌట్.. ఆ విషయంలో కేజ్రీవాల్‌ నే ఫాలో అవుతున్న జగన్..?

హెరాల్డ్ సెటైర్ : జేసి బాధేమిటో బయటకు చెప్పుకోలేకపోతున్నాడా ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : ట్రంప్ లో పెరిగిపోతున్న టెన్షన్ ... డేట్ దగ్గరకు వచ్చేస్తోందా ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : జగన్ కు వ్యతిరేకంగా ఎల్లోమీడియా ఎలా రెచ్చిపోతోందో తెలుసా ?

ఆరోగ్యం: కరెన్సీ నోట్ల ద్వారా కరోనా రాకుండా ఉండాలంటే.. ఈ టిప్స్ పాటించాల్సిందే..!!

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Ap Herald