ముఖ్యాంశాలు
రికార్డులను బ్రేక్ చేసిన నిస్సాన్ మ్యాగ్నెట్ కార్స్..!!

ఇలా చేయడం వల్ల కార్ల కోసం వెయిట్ చేసే పని తగ్గుతుందని అంటున్నారు. షో రూం లో ఈ కారు ధర 5.49 లక్షలు గా ఉంది. బెంగుళూరుకు చెందిన సన్నీ నిస్సాన్ డీలర్ షిప్ ఒక్కరోజులోనే 100 మాగ్నైట్ డెలివరీలు ఇచ్చి సరికొత్త మైలురాయిని చేరుకుంది. ఈ కారుకు ఇప్పుడు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. ఐదు వేరియంట్ కలర్స్ లో ఈ కారు అందుబాటులో ఉంది. ప్రస్తుతం మార్కెట్ లో అన్నీ కలర్స్ కు మంచి డిమాండ్ కూడా ఉంది.
ఎస్యువి లో 8- ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, +టచ్ స్క్రీన్, వైర్లెస్ యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, బిల్ట్ ఇన్ వాయిస్ రికాగ్నేషన్, 7- ఇంచ్ ఇన్స్ట్రుమెంట్ ప్యానల్, వెల్కమ్ యానిమేషన్, టైర్ ప్రెజర్ మోనిటరింగ్ సిస్టం వంటి ఫీచర్లు ఉన్నాయి. నిస్సాన్ ఇన్నోవేటివ్ టెక్నాలజీ, నిస్సాన్ కనెక్ట్ ద్వారా 50 రకాల ఫీచర్లను కనెక్ట్ చేసుకోవచ్చు..డామినేటింగ్ ఫ్రంట్ గ్రిల్ తో అదరగొడుతుంది. జియో ఫెన్స్, రోడ్ సైడ్ అసిస్టెన్స్, స్మార్ట్ కనెక్టివిటీ తదితర ఫీచర్లు ఉన్నాయి. కస్టమర్ అవసరానికి తగినట్లుగా వాహన దారుడు మార్చుకోవచ్చు..
బాబోయ్: రామ్మోహన్‌తో ఇబ్బందే....
కాపు వేదన: కాపుల వైపు.. బీజేపీ చూపు.. నమ్మకం కలిగించేనా?
కాపు వేదన: కాపు కార్పొరేషన్.. నాడు - నేడు.. నిర్వీర్యం చేస్తున్నారా ?
నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ... ముహూర్తం ఖరారు
పుష్ప కోసం సుకుమార్ షాకింగ్ రెమ్యునరేషన్
జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన బాలయ్య..!!
బ్రాహ్మణ ఘోష: బ్రాహ్మణులకు మాట ఇచ్చి మరచిన జగన్... !
ఉద్యోగ అవకాశం
సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.
Care@indiaherald.com
04042601008
సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika