రూ.6000 లోపు టాప్ 4 స్మార్ట్‌ఫోన్‌లు... అద్భుతమైన ఫీచర్లు
ప్రస్తుతం అద్భుతమైన ఫీచర్లతో ఎన్నో స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. వేలల్లో నుంచి మొదలుకుని లక్షల ఖరీదు చేసే స్మార్ట్ ఫోన్లు వచ్చేశాయి.
ప్రస్తుతం అద్భుతమైన ఫీచర్లతో ఎన్నో స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. వేలల్లో నుంచి మొదలుకుని లక్షల ఖరీదు చేసే స్మార్ట్ ఫోన్లు వచ్చేశాయి.
మైక్రోమాక్స్ iOne
మైక్రోమాక్స్ iOne అనేది బాగా ప్రాచుర్యం పొందిన ఫోన్. దీనిని రూ.5299 కి ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయవచ్చు. స్పెషాలిటీ విషయానికొస్తే ఈ ఫోన్ 5.45-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. అలాగే 2GB RAM, 16GB స్టోరేజ్ అందుబాటులో ఉంది. వినియోగదారులు కావాలనుకుంటే మైక్రో ఎస్డీ కార్డ్ సహాయంతో 64 GB వరకు స్టోరేజ్ ను పెంచుకోవచ్చు. మైక్రోమాక్స్ iOne 5MP బ్యాక్, 5MP ఫ్రంట్ కెమెరాలను కలిగి ఉంది. ఫోన్‌లో 2200 mAh బ్యాటరీ ఇచ్చారు.
కార్బన్ X21
కార్బన్ ఎక్స్ 21 ని ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 5299 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 5.45 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. అలాగే 2GB RAM, 32GB స్టోరేజ్ అందుబాటులో ఉంది. వినియోగదారులు అవసరం మేరకు మైక్రో SD కార్డ్ సహాయంతో 256 GB వరకు స్టోరేజ్ ను పెంచుకోవచ్చు. 3000mAh బ్యాటరీ ఇచ్చారు ఈ ఫోన్ లో. KARBONN X21 8MP + AI బ్యాక్ కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరా ఫీచర్స్ ఉన్నాయి.
LAVA Z61 ప్రో
రూ. 5777 రూపాయలకు ఫ్లిప్‌కార్ట్‌లో LAVA Z61 ప్రోని కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ లో 2GB RAM, 16GB స్టోరేజ్ ఉంది. ఫోన్ 5.45 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఫోన్ వెనుక భాగంలో 8MP కెమెరా, ముందు భాగంలో 5MP కెమెరా ఉన్నాయి. దీని బ్యాటరీ 3100mAh ఉంటుంది.
పానాసోనిక్ ELUGA I6
పానాసోనిక్ ELUGA I6 ను ఫ్లిప్‌కార్ట్‌లో రూ . 5,490 కి కొనుగోలు చేయవచ్చు. ఇది 5.45-అంగుళాల డిస్‌ప్లే, 8MP బ్యాక్ కెమెరా, 5MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంది. అలాగే పానాసోనిక్ ELUGA I6 3000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ లో 2GB RAM, 16GB స్టోరేజ్ కలిగి ఉంది. వినియోగదారులు అవసరం మేరకు మైక్రో SD కార్డ్ సహాయంతో స్టోరేజ్ ను 256 GB కి పెంచుకోవచ్చు.
శ్రీకాకుళం వార్త : స్థానికం తరువాత ...బడిలో ఎన్నికలు?
బిగ్ బాస్ హాటీతో ఆర్జీవీ ఇంటర్వ్యూ మిస్ ఫైర్డ్
హైదరాబాద్‌కు మళ్లీ మొండిచెయ్యి...!
మూడు పెళ్ళిళ్ళు చేసుకున్న రాధిక.. చివరికి ఎవరితో ఉందంటే..?
ఇంత జరుగుతుంటే... బాలయ్య రియాక్షన్ కరువైందా...?
ఆన్ లైన్ లో వీర్యాన్ని ఆర్డర్ చేసి.. గర్భం దాల్చిన మహిళా..?
వైసీపీలో చక్రం తిప్పిన మంత్రి... ఊహించని ట్విస్ట్..!
ప్రేమ.. పెళ్లి.. కానీ ఇలా చేస్తుందని ఎవరూ ఊహించలేకపోయారు..??
వైట్ ఛాలెంజ్ ఫైట్ గా మారుతున్నదా..?
సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vimalatha

