నాగార్జునసాగర్ ఎన్నికలను భారతీయ జనతా పార్టీ చాలా సీరియస్ గా తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు కూడా సీఎం కేసీఆర్ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించిన భారతీయ జనతా పార్టీ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో విజయం తర్వాత ఏ మాత్రం కూడా వెనక్కు తగ్గేది లేదని అంటోంది. ఈ నేపథ్యంలోనే కొన్ని అంశాలను బిజెపి నేతలు హైలెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం నాగార్జునసాగర్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో టీఆర్ఎస్ మంత్రులు అందరూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించడానికి రెడీ అయ్యారు.
తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నాగార్జునసాగర్ లో ప్రచారంలో పాల్గొన్నారు. హాలియాలో నాగార్జున సాగర్ నియోజకవర్గ అభివృద్ధి మేనిఫెస్టోను విడుదల చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి , ఎమ్మెల్యే రఘునందన్ రావు,ముఖ్య నేతలు కీలక వ్యాఖ్యలు చేసారు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణలో ప్రజలు రాజకీయ మార్పును కోరుకుంటున్నారు అందుకు నిదర్శనమే దుబ్బాక విజయం అని ఆయన అన్నారు. సాగర్ లో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది అని ఆయన ఆరోపణలు చేసారు.
అభివృద్ధి విషయంలో జానారెడ్డి నియోజకవర్గానికి చేసింది సున్నా, టీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ బాటలోనే సాగింది అని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ లకు ఈ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలి అని సూచించారు. తండాల అభివృద్ధికి టీఆర్ఎస్ నిధులు మంజూరు చేయలేదు అని అన్నారు.

గత ఎన్నికల సమయంలో కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు చేయలేదు అని వ్యాఖ్యలు చేసారు. సాగర్ లో బిజెపికీ ఈసారి అవకాశం ఇచ్చి రాజకీయ మార్పుకు ప్రజలు ఆమోద ముద్ర వేయాలి అని అన్నారు. బిజెపి ని గెలిపిస్తే ఇండస్ట్రీయల్ కారిడార్,రీజనల్ రింగ్ రోడ్ నుంచి సాగర్ వరకు రోడ్డు నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చారు. రఘునందన్ మాట్లాడుతూ కాంగ్రెస్, టీఆర్ఎస్ మాయమాటలతో ప్రజలను మోసం చేస్తున్నాయి అని అన్నారు.
Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్
ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.
Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్
ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.
అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన త్రివిక్రమ్ శ్రీనివాస్..!
టాలీవుడ్ కి అంధ్రా నుంచి రాయితీలు ఇవ్వాలా..?
జగన్ లేఖను కేంద్రం లైట్ తీసుకుందా...?
చంద్రబాబు, లోకేష్ పై కేసు
పవన్ కు దూరమవుతున్న ఫాన్స్...?
బోయపాటి రికార్డును బ్రేక్ చేయలేకపోతున్న జక్కన్న.. ఎందులోనో తెలుసా..?
Freelance/ Job Opportunity english authors,
Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com
CALL 9100 181 181 for further details.
సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh