ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో అశ్లీల చిత్రాలు చూడడం పై నిషేధం ఉంది. అయితే కొన్ని దేశాల్లో ఇందుకు మినహాయింపు ఉంది. పైగా అమెరికా , బ్రినట్ లాంటి దేశాల్లో పోర్నోగ్రఫీ అనేది ఒక పెద్ద పరిశ్రమగా ఉంది. అక్కడ పోర్నోగ్రఫీ పై ఆధారపడి కొన్ని లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. అక్కడ ఆ పరిశ్రమ ఎంతో మందికి బతుకు ఇస్తోంది. అమెరికా, బ్రిటన్లో చాలా మంది అమ్మాయిలు ఈ రంగంలో స్థిరపడి జీవితాలను సెటిల్ చేసుకుంటున్నారు. ఇక పోర్నోగ్రఫీ చూడడానికి అలవాటు పడిన వాళ్లకు అదో వ్యసనం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యువత అంతా ఈ చిత్రాలు చూసేందుకు ఇష్టపడుతుండడంతోనే వీటికి ఎక్కువ డిమాండ్ ఉంది.
ఇక మన దేశం విషయానికి వస్తే ఇక్కడ పోర్నోగ్రఫీ అనేది చూడడం నిషేధం.
ఇక మన దేశం విషయానికి వస్తే ఇక్కడ పోర్నోగ్రఫీ అనేది చూడడం నిషేధం.
అయితే పెళ్లి తర్వాత మాత్రం మహిళలు పోర్నోగ్రఫీ వీడియోలు చూసేందుకు ఎక్కువుగా ఇష్టపడుతున్నారట. వివాహం తర్వాత పురుషులకు బాధ్యతలు, ఉద్యోగం, కెరీర్‌పై ఎక్కువుగా దృష్టి ఉండడంతో ఈ వీడియోలు చూడడం లేదట. ఇక ఇళ్లల్లో ఉండే మహిళలు పగలు అంతా ఏకాంత సమయంలో ఉంటారు. ఈ క్రమంలోనే వారు పోర్న్ వీడియోలు చూసి తమ కోరికలను పెంచుకోవడం లేదా సంతృప్తి పరచుకోవడం చేస్తూ ఉంటారట.
పెళ్లికి ముందు కేవలం 9 శాతం మంది మహిళలు పోర్నోగ్రఫీ వీడియోలు చూస్తామని చెప్పగా.. పెళ్లి తర్వాత ఈ సంఖ్య 30గా ఉంది. ఇక పెళ్లికి ముందు పోర్న్ వీడియోలు చూస్తామని చెప్పిన పురుషుల సంఖ్య 23 శాతం కాగా.. పెళ్లి తర్వాత అది 14 శాతం మాత్రమే ఉంది.
బీజేపీకి ఆ సీన్ ఉందా? ఎమ్మెల్యేగా గెలిచేది ఎవరు?
మెగా డాటర్ నిహారిక ఇంట్లో అర్థరాత్రి గొడవ.. పోలీసులకు ఫిర్యాదు?
హారతి మధ్యలో ఆగిందని.. మహిళ సంచలన నిర్ణయం?
గుడ్ న్యూస్: అయోధ్య రామమందిరాన్ని తెరిచేది అప్పుడే ?
కెసిఆర్ మరో స్కెచ్.. ఈటల శిబిరంలో గుబుల్ ?
బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్
గుడ్ న్యూస్ : థర్డ్ వేవ్ ఇప్పట్లో లేనట్టే.. ?
విజయం మీదే: 'గాలిలో దీపం పెట్టి దేవుడా దేవుడా...' అనేవారిది తెలుసుకోండి ?
పెళ్లి వార్త చెప్పనున్న పీవీ సింధూ?
సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH

