Wednesday, 04 Aug, 7.05 pm ఇండియా హెరాల్డ్ గ్రూప్

హెరాల్డ్ కార్డ్స్
టాలీవుడ్ సినిమాలు ఒక్కోటీ ఇపుడు క్యూలు కట్టేస్తున్నాయి. ఈ క్యూ ఎంత దాకా పోతోంది అంటే 2022 సమ్మర్ దాకా కూడా షెడ్యూల్స్ వేసుకుంటూ ఎవరి మటుకు వారు ప్రీ ప్లాన్ చేసుకుంటున్నారు. అవును మరి టాలీవుడ్ ఆకలి సుదీర్ఘమైనది. రెండేళ్ల పాటు కరోనా మహమ్మారి హడావుడితో సందడి అన్నదే లేకుండా పోయింది.

అన్ని కోవిడ్ అప్డేట్స్ గురించి తెలుసుకునేందుకు ఇక్కడ చదవండి

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Telugu Ap Herald
Top