ఎక్స్ షోరూంలో ఈ 2021 టీవీఎస్ ఎక్స్ఎల్ విన్నర్ ఎడిషన్ ధర వచ్చేసి రూ.49,599లుగా సంస్థ నిర్దేశించింది.ఇకపోతే ఈ స్కూటర్ ప్రత్యేకతలు గురించి చాలానే చెప్పాలి.99.7సీసీ సింగిల్ సిలీండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ను కలిగి ఉంది. ఇది 6000 ఆర్పీఎం వద్ద 4.3 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 3500 ఆర్పీఎం వద్ద 6.5 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ కెర్బ్ వెయిట్ వచ్చేసి 89 కేజీలు.
టీవీఎస్ ఎక్స్ఎల్ 100 మోడల్ ప్రస్తుతం ఆరు వేరియంట్లలో లభిస్తుంది.కంఫర్ట్, హెవీడ్యూటీ, కంఫర్ట్ ఐ-టచ్ స్టార్ట్, హెవీ డ్యూట ఐ-టచ్ స్టార్ట్ అండ్ హెవీ డ్యూటీ ఐ-టచ్ స్టార్ట్ స్పెషల్ ఎడిషన్ లాంటి ప్రత్యేకతలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ బైక్ ఎంట్రీ లెవల్ వేరియంట్ ప్రారంభ ధర వచ్చేసి రూ.40,990లుగా కంపెనీ నిర్దేశించింది. నాలుగు దశాబ్దాల నుంచి వినియోగదారుల మన్ననలు అందుకుంటున్న ఈ స్కూటర్ లో ఎటువంటి సమస్య కూడా లేదు. గ్రామీణ ప్రాంతాల లో ఈ బైకును ఎక్కువగా వాడుతున్నారు.
హెరాల్డ్ ఎడిటోరియల్ : వార్ వన్ సైడే..జగనోరు విలవిల
జగడ్డ: జగన్‌పై మరో బాంబు రెడీ చేస్తున్న నిమ్మగడ్డ..!?
జగడ్డ: సాయిరెడ్డి పప్పులు వైసీపీలో ఇప్పుడు ఉడకడం లేదే..!
అనసూయ అందం ముందు హీరోయిన్లు ఏం పనికొస్తారు..?
జగడ్డ: నువ్వా-నేనా: సర్కారుకు నిమ్మగడ్డ కూల్ వార్నింగ్ అదిరిపోలే..!
జగడ్డ : విశాఖలో ఇజ్జత్ మే సవాల్ ?
టైటిల్లో ఉన్న దమ్ము ... సినిమాలో ఉంటేనా ... ఇక ఊకదంపుడే ....??
ఉద్యోగ అవకాశం
సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.
Care@indiaherald.com
04042601008
సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika

