టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటి అనన్య నాగళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సాఫ్ట్వేర్ ఇంజనీరుగా మొదట తన కెరీయర్ ను ప్రారంభించి ఆ తర్వాత నటన పైన మక్కువ ఉండడంతో పలు రకాల షార్ట్ ఫిలిమ్స్ లలో కనిపించి తెలుగు అమ్మాయిగా మంచి క్రేజీ సంపాదించింది.
అలాగే మల్లేశం అనే సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తన నటనతో మరింత క్రేజ్ అందుకుంది ఆ తర్వాత వకీల్ సాబ్, మాస్ట్రో, ఊర్వశిలో రాక్షసివో, మళ్లీ పెళ్లి, తంత్ర, పొట్టేలు తదితర చిత్రాలలో నటించింది.
అనన్య నాగళ్ల నిరంతరం సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలతో అందరిని తన వైపు తిప్పుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం వచ్చిన అవకాశాలతో బాగానే పేరు సంపాదిస్తోంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న
అనన్య నాగళ్ల నిరంతరం సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలతో అందరిని తన వైపు తిప్పుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం వచ్చిన అవకాశాలతో బాగానే పేరు సంపాదిస్తోంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న
అనన్య తన వ్యక్తిగత విషయాలను పంచుకుంది. ముఖ్యంగా తనకు హీరోనాగశౌర్య తన ఫస్ట్ క్రష్ అని తెలియజేసింది.చిన్న వయసు నుంచే తాను మహేష్ బాబు ,అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల చిత్రాలను చూస్తూ పెరిగానని కానీ క్రష్ విషయంలో మాత్రం తనకు నాగశౌర్య అనే అంటూ ప్రస్తావించింది.
తనకి కాబోయే వారి గురించి మాట్లాడుతూ.. తన కాబోయే భర్త నిజాయితీగా ఉండాలని ప్రస్తుతం సరైన వ్యక్తి కోసం తాను ఎదురు చూస్తున్నానని
తనకి కాబోయే వారి గురించి మాట్లాడుతూ.. తన కాబోయే భర్త నిజాయితీగా ఉండాలని ప్రస్తుతం సరైన వ్యక్తి కోసం తాను ఎదురు చూస్తున్నానని
సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya