గత ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన అలవైకుంఠపురములో సినిమా తో కెరీర్ లోనే అతి పెద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఆ మూవీలోని సాంగ్స్ కూడా చాట్ బస్టర్ కావడంతో ఏకంగా జాతీయ స్థాయిలో నటుడిగా గొప్ప పేరు ప్రఖ్యాతులు గడించారు. గీతా ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్స్ పై తెరకెక్కిన ఈ ప్రతిష్టాత్మక సినిమాకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించగా యువ సంగీత తరంగం తమన్ మ్యూజిక్ అందించాడు.
ఇక దాని తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా పుష్ప. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎంతో భారీ ఖర్చుతో నిర్మితమవుతున్న ఈ సినిమాకి సుకుమార్ దర్శకత్వం వహిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపద్యంలో మాస్ కమర్షియల్ హంగులతో కలబోతగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తుంది. అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమా యొక్క తదుపరి షెడ్యూల్ అతి త్వరలో అమెరికాలో ప్రారంభం కాబోతున్న ట్లు చెబుతున్నారు. కాగా ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్ప రాజ్ అనే మాస్ పాత్ర చేస్తుండగా ఆయనకు జోడీగా రష్మిక మందన్న తొలిసారిగా హీరోయిన్ గా నటిస్తోంది.
ఇక లేటెస్ట్ గా కొన్ని ఫిల్మ్ నగర్ వర్గాల నుండి మా ఏపీహెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి ఎప్పటికప్పుడు తన సినిమాల యొక్క యూనిట్స్ లోని వారందరితో కలిసిమెలిసి సరదాగా వ్యవహరిస్తూ అల్లరి చేస్తూ ఉండే హీరోయిన్ రష్మిక మందన్న, ఈ మూవీ షూటింగ్ సమయంలో కూడా యూనిట్ తో పాటు హీరో అల్లుఅర్జున్ ని కూడా ఎంతో ఆటపట్టిస్తుందట.

ముఖ్యంగా సెట్స్ లో ఆమె చేసే సందడితో యూనిట్ సభ్యుల్లో కూడా మంచి జోష్ వస్తోందని ఆ విధంగా అందరితో పాటు హీరో బన్నీ తో కూడా సరదాగా బంతాట ఆడుకుంటూ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటుందట రష్మిక. అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమా ఈ ఏడాది వేసవి కానుకగా రిలీజ్ అయ్యే అవకాశం కనబడుతోంది......!!
మూడు రాజధానుల ఏర్పాటులో జగన్కు అదిరిపోయే ఛాన్స్?
జగడ్డ: జగన్పై మరో బాంబు రెడీ చేస్తున్న నిమ్మగడ్డ..!?
జగడ్డ: సాయిరెడ్డి పప్పులు వైసీపీలో ఇప్పుడు ఉడకడం లేదే..!
అనసూయ అందం ముందు హీరోయిన్లు ఏం పనికొస్తారు..?
జగడ్డ: నువ్వా-నేనా: సర్కారుకు నిమ్మగడ్డ కూల్ వార్నింగ్ అదిరిపోలే..!

జగడ్డ : విశాఖలో ఇజ్జత్ మే సవాల్ ?
టైటిల్లో ఉన్న దమ్ము ... సినిమాలో ఉంటేనా ... ఇక ఊకదంపుడే ....??
ఉద్యోగ అవకాశం
సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.
Care@indiaherald.com
04042601008
సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings