హెరాల్డ్ కార్డ్స్
వాట్సాప్‌కు మరో కొత్త ప్రత్యామ్నాయం.. పేరేంటో తెలుసా?

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాన్.. తన గొయ్యి తానే తవ్వుకుంది. తన పాత ప్రైవసీ పాలసీలో మార్పులు చేసి తను కూర్చున్న కొమ్మను స్వహస్తాలతో నరుక్కుంది. ఈ కొత్త ప్రైవసీ పాలసీ అమల్లోకి వస్తుందని తెలిసిన తర్వాాతి నుంచి చాలా మంద వాట్సాప్ ఖాతాలు డిలీట్ చేస్తున్నారు. ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ కూడా 'సిగ్నల్ వాడుకోండి' అని ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి సిగ్నల్ డౌన్ లోడ్లు భారీ స్థాయిలో పెరిగాయి. ప్రస్తుతం వాట్సాప్ వద్దు అనుకుంటున్న మొబైల్ యూజర్ల కోసం మరో కొత్త యాప్ అందుబాటులోకి వచ్చింది. వాట్సప్ ప్రైవసీ సెట్టింగ్స్‌తో ఆందోళనకు గురవుతున్న వారికి మేము ఉన్నాం అంటూ మరో ప్రత్యామ్నాయం ప్రస్తుతం యూజర్లను ఆకర్షిస్తోంది.
ఇప్పటికే సిగ్నల్, టెలిగ్రామ్ యాప్స్ వాట్సాప్ మార్కెట్ ను ఖాళీ చేసేస్తున్నాయి. ఇలాంటి సమయంలో వచ్చిన కొత్త యాప్ 'వైర్'. టెలిగ్రామ్, సిగ్నల్ కు తోడైన వైర్ కూడా వాట్సాప్ మార్కెట్ ను చీల్చి చెండాడుతోంది.
ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో వ్యక్తిగత మెసేజ్‌లు చూడటం సాధ్యం కాదని వాట్సాప్, ఫేస్‌బుక్ చెప్తున్నాయి. అంతే కాదు కేవలం వాట్సాప్ బిజినెస్ ఖాతాల డేటాను మాత్రమే ఫేస్‌బుక్ తో పంచుకుంటామని, సాధారణ యూజర్ల డేటాను అస్సలు ముట్టుకోవడం జరగదని వాట్సాప్ హామీ కూడా ఇచ్చింది. అయినా సరే ప్రజలు మాత్రం ఈ మాటలు అస్పలు నమ్మడం లేదు.
'వైర్ సెక్యూర్ మెసెంజర్' ఓ కొత్త ఫ్రీ యాప్. ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఈ యాప్ ప్రత్యేకత ఏంటంటే ఫోన్ నంబర్, పేరు ఇవ్వకుండా కూడా దీన్ని వాడుకోవచ్చు. 'వైర్'తో చాట్ చేసుకోవడంతో పాటు, ఇటు గ్రూపులుగా ఏర్పడి అటు మొబైల్, డెస్క్ టాప్‌పై కూడా యాప్ యాక్సెస్ చేయొచ్చు. 2014లోనే ఈ యాప్ వచ్చినా, ఇప్పటి వరకు దీనికి అంతగా పేరు రాలేదు. టెక్స్‌టింగ్, గ్రూప్ చాట్, వీడియో, ఆడియో కాల్, మెసేజ్ మాయం కావడం, స్టయులస్ సపోర్ట్‌తో చేత్తో రాసిన ఫైల్స్ పంపుకోవడం, వాయిస్ మెసేజ్‌స్, ఫైల్ షేరింగ్, పింగ్ చేయడం వంటి సదుపాయాలు అన్నీ వైర్ అందిస్తోంది.
ఆలయాలపై కొత్త లెక్కలు.. ఆ పాపం టీడీపీ ఖాతాలోకే..
కొన్నాళ్లు గుర్తుండిపోయే 'ఉప్పెన' కథ.. సూపర్ హిట్ సినిమా ఈ రేంజ్ లో రెస్పాన్స్ ఏంటి బాబోయ్..!
ఒకప్పుడు డ్యాన్సర్స్ అయిన వీరంతా ఇప్పుడు టాప్ యాక్టర్స్..
తొలి విడత ఏకగ్రీవాల్లో జగన్‌కు కడపలో షాక్... పెద్దిరెడ్డి ట్విస్ట్ ..!
ఆచార్య లెక్కలు చూసి బెంబేలు పడుతున్న ఇండస్ట్రీ వర్గాలు !
జగడ్డ : విశాఖ ఏకగ్రీవాల్లో అతి పెద్ద రికార్డు ?
ఉద్యోగ అవకాశం
సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.
Care@indiaherald.com
04042601008
సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Phanindra

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Telugu Ap Herald
related stories
-
తాజా వార్తలు Twitter New Feature: ఇకపై తప్పుడు ట్వీట్లు ఉండవు.. కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చిన...
-
ప్రధాన వార్తలు ఐటీ దాడులపై స్పందించిన తాప్సీ
-
ప్రధాన వార్తలు తాప్సీని మరోసారి టార్గెట్ చేసిన కంగనా