Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

ఆ క్రికెటర్ తో శ్రీలీల డేటింగ్ రూమర్స్ పై క్లారిటీ!?

Telugu Bell 1 week ago

న టాలీవుడ్ యంగ్ అండ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల ఇపుడు తెలుగు సహా హిందీలో పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాల్లో బిజీగా ఉన్న ఆమెపై లేటెస్ట్ గా కొన్ని షాకింగ్ రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి.

ప్రముఖ యువ క్రికెటర్ తిలక్ వర్మతో ఆమె డేటింగ్ లో ఉంది అంటూ పలు పుకార్లను కొందరు స్టార్ట్ చేయగా ఇవి ఒక్కసారిగా వైరల్ అయ్యాయి.

అయితే అసలు ఇందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తుంది. శ్రీలీల తిలక్ ని సోషల్ మీడియాలో ఫాలో కావడం, అలానే మొన్నా మధ్య ముంబై మ్యాచ్ లో శ్రీలీల తల్లి ముంబైకి సపోర్ట్ గా కనిపించారు అంటూ చాలా కామెంట్స్ వినిపించాయి. అలాగే ఈ రూమర్స్ వచ్చిన నేపథ్యంలో తిలక్ కూడా సోషల్ మీడియా విషయంలో మరింత కేర్ కూడా తీసుకున్నాడు అంటూ చాలానే రచ్చ ఈ కొద్ది సమయంలోనే జరిగిపోయింది. కానీ తుది క్లారిటీ ఏంటంటే ఈ ఇద్దరి నడుమ డేటింగ్ రూమర్స్ అనేవి పూర్తిగా అబద్దం అట. ఇద్దరూ తమ తమ కెరీర్ల పైనే దృష్టి పెట్టి ఉన్నారని సమాచారం.

The put up ఆ క్రికెటర్ తో శ్రీలీల డేటింగ్ రూమర్స్ పై క్లారిటీ!? first seemed on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bell