బాలీవుడ్ సినిమా దగ్గర ఉన్నటువంటి ఫేమస్ సినిమాటిక్ యూనివర్స్ లో యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ స్టార్ట్ చేసిన స్పై యూనివర్స్ కూడా ఒకటి. సల్మాన్ తో మొదలై ఇపుడు ఆలియా తో డెడ్ అయ్యింది అనే కామెంట్స్ ఎక్కువ వినిపిస్తున్నాయి.
ఆలియా భట్ నటించిన లేటెస్ట్ సినిమానే 'ఆల్ఫా' (Alpha Film). ఈ చిత్రాన్ని ఈ సినిమాటిక్ యూనివర్స్ లోనే డిజప్పాయింటింగ్ సినిమాగా వీక్షకులు పరిగణించారు.
ఇలా థియేటర్స్ లో షాకింగ్ ఓపెనింగ్స్ అందుకున్న ఈ సినిమా రెండో రోజు కూడా అంత జంప్ ఏమి తీసుకోలేదు. మొదటి రోజు 9 కోట్ల నెట్ వసూళ్లు ఇండియా వైడ్ రాబడితే రెండో రోజు 11 కోట్లు రాబట్టింది. ఇక వరల్డ్ వైడ్ గా 21 కోట్లు మాత్రమే రాబట్టింది. ఓ భారీ ఫ్రాంచైజ్ నుంచి ఎందరో స్టార్స్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాకి ఇవి దారుణమైన నెంబర్స్ అనే చెప్పాలి. సో ఆల్ఫా బాక్సాఫీస్ రన్ ఎక్కడ వరకు వెళ్లి ఆగుతుందో చూడాలి మరి.
The publish బాక్సాఫీస్ దగ్గర 'ఆల్ఫా' డిజప్పాయింటింగ్ రన్.. రెండో రోజుల్లో ఎంతంటే! first seemed on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Rankings.

