మెగాస్టార్ చిరంజీవి హీరోగా భారీ సినిమా తన కెరీర్ 158వ సినిమా ఇటీవల గ్రాండ్ గా లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా ముహూర్త కార్యక్రమం నుంచి వచ్చిన కొన్ని విజువల్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
అయితే ఈ ఈవెంట్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, తన వీరాభిమాని అలాగే నిర్మాత బండ్ల గణేష్ లు హాజరైన సంగతి అందరికీ తెలిసిందే.
అయితే వీరి ఇద్దరిపై మెగాస్టార్ తన మార్కు చమత్కారం తో వేసిన సెటైర్ వైరల్ గా మారింది ఫ్యాన్స్ లో. బండ్ల, పవన్ లు మాట్లాడుతుంటే దేవుడుకి భక్తుడికి మధ్యలో నేనెందుకు అంటూ ఇన్స్టంట్ కామెడీ టైమింగ్ తో చెప్పడం ఇప్పుడు ఫ్యాన్స్ లో భళే వైరల్ గా మారింది. దీనితో ఈ క్లిప్ సోషల్ మీడియాలలో చక్కర్లు కొడుతోంది.
The put up చిరు టైమింగ్.. బండ్ల గణేష్, పవన్ లకి ఒకేసారి సెటైర్! first seemed on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Rankings.
