Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

'డ్రాగన్' అయ్యింది 'గాడ్ ఆఫ్ వార్' పై నాగవంశీ క్రేజీ అప్డేట్!

Telugu Bell 4 days ago

న టాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్స్ లో ఒకరైన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నుంచి బిగ్ ట్రీట్ గా తన పుట్టినరోజు కానుకగా వచ్చిన భారీ సినిమా డ్రాగన్ గ్లింప్స్ తో దుమ్ము లేపారు.

బర్త్ డే బ్యాంగ్ ఈ రేంజ్ లో మొదలైతే ఇక నెక్స్ట్ అంతా మరో బిగ్ ప్రాజెక్ట్ గాడ్ ఆఫ్ వార్ పై కూడా క్రేజీ కన్ఫర్మేషన్ వచ్చింది.

ఈ సినిమాను త్రివిక్రమ్ అలాగే నిర్మాత నాగవంశీ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తారక్ కి బర్త్ డే విషెస్ చెబుతూ అతి త్వరలోనే తమ గాడ్ ఆఫ్ వార్ సెట్స్ లో కలుద్దామని నెమలి ఎమోజీ పెట్టి మరీ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చారు. సో ఎన్టీఆర్ గాడ్ ఆఫ్ వార్ విషయంలో రూమర్స్ అన్నీ క్లారిటీ వచ్చినట్టే అని చెప్పాలి. ఇక ఈ సినిమాని కూడా గ్రాండ్ స్కేల్ లో తెరకెక్కించనున్నారు.

The submit 'డ్రాగన్' అయ్యింది 'గాడ్ ఆఫ్ వార్' పై నాగవంశీ క్రేజీ అప్డేట్! first seemed on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bell