Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

ఎన్టీఆర్ 'గాడ్ ఆఫ్ వార్' ట్రీట్ ఎప్పుడంటే?

Telugu Bell 2 days ago

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇప్పుడు సెన్సేషనల్ లైనప్ ని సెట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాల్లో దర్శకుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో చేయనున్న క్రేజీ పాన్ ఇండియా చిత్రం అది కూడా నెవర్ బిఫోర్ స్కేల్ లో చేయనున్న సినిమా కూడా ఒకటి.

అయితే ఈ సినిమా తాలూకా అఫీషియల్ అప్డేట్ మొన్న తారక్ పుట్టినరోజు వస్తుందని అంతా భావించారు.

ప్రత్యేకంగా ప్లాన్ చేసిన ఓ కాన్సెప్ట్ టీజర్ వీడియో విడుదల చేయాల్సి ఉంది కానీ వాయిదా వేశారు. ఇక దీనిపై లేటెస్ట్ బజ్ వినిపిస్తుంది. దీని ప్రకారం ఈ ట్రీట్ ని మేకర్స్ జూన్ కి షిఫ్ట్ చేసినట్టు తెలుస్తుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్ యుద్దానికి దేవుడు అయిన కుమార స్వామి నేపథ్యంలో తెరకెక్కించనుండగా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మాణం వహించనున్నారు.

The publish ఎన్టీఆర్ 'గాడ్ ఆఫ్ వార్' ట్రీట్ ఎప్పుడంటే? first seemed on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Rankings.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bell