Dailyhunt

'జైలర్ 2'కి ఫినిషింగ్ టచ్ ఇస్తున్న తలైవర్?

Telugu Bell 1 week ago

ప్రస్తుతం అటు కోలీవుడ్ ఆడియెన్స్ సహా మన తెలుగు ఆడియెన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్రేజీ సీక్వెల్ చిత్రమే 'జైలర్ 2'. తలైవర్ రజినీకాంత్ హీరోగా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ అవైటెడ్ పార్ట్ 2 భారీ హైప్ ని సెటప్ చేసుకుంది.

గత కొన్ని రోజులు కితమే మొత్తం షూటింగ్ ని ఈ సినిమా పూర్తి చేసుకున్నట్టు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

ఇక లేటెస్ట్ గా కోలీవుడ్ వర్గాల నుంచి లేటెస్ట్ అప్డేట్ ఒకటి తెలుస్తుంది. దీనితో రజినీకాంత్ ఈ సినిమా కోసం తన ఫినిషింగ్ వర్క్ ని కంప్లీట్ చేస్తున్నారట. అదే ఈ సినిమాకి తన డబ్బింగ్ ని రజిని ఇప్పుడు పూర్తి చేసే పనిలో ఉన్నారట. సో ఇది కూడా పూర్తయితే సినిమా రిలీజ్ డేట్ కోసం కూడా త్వరలోనే ఒక క్లారిటీ రావచ్చు. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా ఈ పార్ట్ లో కూడా సాలిడ్ క్యామియోలు ఉన్నాయట. ఇక ఈ సినిమాని సన్ పిక్చర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

The submit 'జైలర్ 2'కి ఫినిషింగ్ టచ్ ఇస్తున్న తలైవర్? first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Rankings.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bell