ప్రస్తుతం పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న పలు అవైటెడ్ బిగ్గెస్ట్ సీక్వెల్ చిత్రాల్లో దర్శకుడు నాగ్ అశ్విన్ తో చేస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ కల్కి పార్ట్ 2 కూడా ఒకటి.
ఎప్పుడు నుంచో అభిమానులు మెయిన్ గా న్యూట్రల్ ఆడియెన్స్ ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఫైనల్ గా సినిమా షూట్ మొదలైంది.
అమితాబ్, కమల్ లు కూడా జాయిన్ అయ్యారు. ఇక ప్రభాస్, సాయి పల్లవి కూడా జాయిన్ అయినట్టే అనే సమయంలో సినిమాకి బ్రేక్ పడినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం సాయి పల్లవికి కొంచెం ఆరోగ్యం బాగోని కారణంగా ఈ డిలే నెలకొంది అని తెలుస్తుంది. అయితే మరి ఈ షూట్ కొన్ని రోజులు వెనక్కి వెళ్లినట్టు తెలుస్తుంది. ఈ మే మధ్యలో నుంచి మళ్ళీ సినిమా స్టార్ట్ అవుతుంది అని టాక్. అప్పుడు నుంచి దాదాపు అందరు స్టార్స్ అందుబాటులో ఉంటారట. సో దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.
The submit 'కల్కి 2' కి బ్రేక్.. మరి ఎప్పటి నుంచి? first seemed on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Rankings.
