Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

'లెనిన్' కోసం ప్రమోషన్స్ పై కసరత్తులు !

Telugu Bell 3 weeks ago

క్కినేని యంగ్ హీరో అఖిల్ ప్రస్తుతం తన లెనిన్ చిత్రాన్ని దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి (నందు) డైరెక్షన్‌ లో చేస్తున్నాడు. జూన్ 26న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.

ఈ క్రమంలో వచ్చే వారం నుంచి ఈ సినిమా ప్రమోషన్స్ లో అఖిల్ పాల్గొనబోతున్నాడు. ప్రమోషన్లను అఖిల్ దూకుడుగా ప్రారంభిస్తాడని.. ఇంటర్వ్యూలతో పాటు ప్రత్యేకంగా టూర్స్ కూడా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. కాగా రాయలసీమ యాసలో ఈ సినిమా సాగనుంది. ప్రధాన

ఇక ఈ సినిమా.. రాయలసీమ బ్యాక్‌ డ్రాప్‌ తో చిత్తూరు ప్రాంతం నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాలో అందాల భామ భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. ఇక సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా అఖిల్ – భాగ్య శ్రీ కలయికలో లవ్ సీన్స్ చాలా బాగుంటాయట. అన్నట్టు ఈ సినిమా పై అఖిల్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు. సినిమా అవుట్ ఫుట్ అయితే బాగా వస్తోందని టీమ్ చెబుతుంది. మరి ఈ సినిమాతో అఖిల్ హిట్ కొడతాడో లేదో చూడాలి.

The submit 'లెనిన్' కోసం ప్రమోషన్స్ పై కసరత్తులు ! first seemed on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Rankings.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bell