మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కి మాత్రమే కాకుండా టాలీవుడ్ కి కూడా కావాల్సిన సెన్సేషనల్ సక్సెస్ ని పెద్ది సినిమాతో అందుకున్న సంగతి తెలిసిందే. నేడు ఈ సినిమా సక్సెస్ కోసం భారీ ఈవెంట్ ని మేకర్స్ నేడు నిర్వహించారు.
అయితే ఈ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి అలాగే దర్శకుడు సుకుమార్ లు ప్రత్యేక అతిథులుగా విచ్చేశారు.
అయితే సుకుమార్ స్పీచ్ లో రామ్ చరణ్ కోసం మాట్లాడుతూ పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు. రామ్ చరణ్ ని నేను ఒక్కడినే కాదు తాము అంతా అనుకునే ఒక మాట ‘మా చరణ్ బంగారం’ చరణ్ లాంటి వినమ్రుడిని నేను చూడలేదు అని తెలిపారు. అంతేకాకుండా అభిమానులు తమ కాంబినేషన్ సినిమా కోసం ఎగ్జైటెడ్ గా అప్డేట్ అడిగారు కానీ సుకుమార్ మాత్రం ఏమాత్రం ఫోకస్ తప్పకుండా అప్డేట్ ఏది ఇచ్చేది లేదని తేల్చి చెప్పేసారు. దీనితో తన స్పీచ్ వైరల్ గా మారింది.
The put up మా చరణ్ బంగారం.. RC 17 పై సుకుమార్ కామెంట్స్! first gave the impression on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Rankings.
