మన టాలీవుడ్ లో ఇప్పుడు ఉన్న హీరోస్ మోస్ట్ హ్యాండ్సమ్ హీరో ఎవరు అంటే అది డౌట్ లేకుండా మహేష్ బాబు పేరుతోనే ఆ లిస్ట్ మొదలవుతుంది. తన స్మార్ట్ లుక్స్ తోనే మాస్, క్లాస్ క్రేజ్ ని మహేష్ సొంతం చేసుకొని ఇప్పుడు గ్లోబల్ ఆడియెన్స్ కి పరిచయం అయ్యేందుకు భారీ సినిమా వారణాసి తో బిజీగా ఉన్నారు.
ఇక ఈ సినిమా కోసం ఆ మధ్య అంతా కొంచెం రఫ్ లుక్ లోకి మారిన మహేష్ బాబు ఇప్పుడు ఫైనల్ గా కొంచెం స్మార్ట్ లుక్స్ లోకి మారడం మహేష్ ఫ్యాన్స్ లో వైరల్ గా మారింది.
అదే అందం చెక్కు చెదరకుండా లేటెస్ట్ గా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో కనిపించిన విజువల్స్ ఫ్యాన్స్ కి కిక్ ఇస్తున్నాయి. ఎక్కువ గడ్డం లేకుండా నీట్ షేప్ లో మైంటైన్ అవుతూ హ్యాండ్సమ్ హంక్ లా మహేష్ ఇప్పుడు వారణాసి షూట్ నుంచి వెనక్కి వచ్చినట్టు తెలుస్తోంది. దీనితో ఈ దృశ్యాలు ఫ్యాన్స్ లో చర్చగా మారాయి. ఇక ఈ సినిమాకి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు అలాగే ఏప్రిల్ 7 న వచ్చే ఏడాది విడుదలకి ప్లాన్ చేసిన విషయం తెలిసిందే.
Lookin' particular in @urstrulyMahesh #VARANASI pic.twitter.com/pplzWpmE39
— Mahesh Babu Traits (@MaheshFanTrends) Might 29, 2026
The submit మళ్లీ స్మార్ట్ లుక్స్ లోకి వచ్చేసిన మహేష్.. కొత్త విజువల్స్ వైరల్ first seemed on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.
