Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

ఓటిటిలో అదరగొడుతున్న ధనుష్ లేటెస్ట్ ప్లాప్!

Telugu Bell 4 months ago

కోలీవుడ్ స్టార్ హీరోస్ లో ఒకరైన ధనుష్ హీరోగా మమితా బైజు హీరోయిన్ గా దర్శకుడు విగ్నేష్ రాజా తెరకెక్కించిన ఈ ఇంట్రెస్టింగ్ ఎమోషనల్ థ్రిల్లర్ చిత్రం తమిళ్ సహా తెలుగులో కూడా విడుదల అయ్యింది.

అయితే ఈ సినిమా థియేటర్స్ లో డిజప్పాయింట్ చేసి ప్లాప్ గానే ముగిసింది. కానీ తర్వాత ఓటిటిలోకి వచ్చాక మాత్రం ‘కర’ సినిమాకి బెటర్ రెస్పాన్స్ వచ్చింది అని చెప్పొచ్చు.

దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ సినిమా నెగిటివ్ కంటే ఈసారి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ని అందుకుంది. ఇలా ఇందులో మాత్రం హిట్ గానే నిలిచి సాలిడ్ రెస్పాన్స్ తో దూసుకెళ్తుంది. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో కర చిత్రం ఇండియా వైడ్ గా నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతుంది. దీనితో ఓటిటిలో మాత్రం ఈ సినిమా అదరగొడుతుంది అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాలో కే ఏ రవికుమార్, కరుణాస్, జైరాం తదితరులు కీలక పాత్రల్లో నటించగా జీవి ప్రకాష్ సంగీతం అందించాడు.

The put up ఓటిటిలో అదరగొడుతున్న ధనుష్ లేటెస్ట్ ప్లాప్! first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Rankings.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bell