Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

'పెద్ది' సాలిడ్ ట్రైలర్ కట్ మొత్తం మార్చేస్తుందా!

Telugu Bell 1 week ago

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కించిన అవైటెడ్ సినిమానే పెద్ది. గ్రాండ్ గా విడుదలకి రాబోతున్న ఈ సినిమాకి ఇప్పుడు అన్నీ క్లియర్ అవుతున్నాయి.

ఇక ఈ నేపథ్యంలో సినిమా ట్రైలర్ పట్ల భారీ హైప్ నెలకొంది. ఈ 18న విడుదల కానున్న ట్రైలర్ కి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు ఫ్యాన్స్ ని మరింత ఎగ్జైట్ చేస్తున్నాయి.

ట్రైలర్ మాత్రం ఫుల్ పాకెడ్ గా ఎవరూ ఊహించని రీతి విజువల్స్ తో సర్ప్రైజ్ చేస్తుంది అని తెలుస్తోంది. ఇది వరకు వచ్చిన గ్లింప్స్ టీజర్ లు కి మించి ఎన్నో రెట్లు ట్రైలర్ తాలూకా విజువల్స్ ఆశ్చర్య పరుస్తాయని తెలుస్తోంది. ఇలా ట్రైలర్ వచ్చాక మాత్రం పెద్ది అంచనాలు మొత్తం మార్చేస్తుంది అని తెలుస్తోంది.

సో బుచ్చిబాబు ఏం ప్లాన్ చేసాడు అనేది ఈ 18తో ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఇక ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు అలాగే వృద్ది సినిమాస్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ జూన్ 4న గ్రాండ్ గా ఈ సినిమా విడుదల కాబోతోంది.

The publish 'పెద్ది' సాలిడ్ ట్రైలర్ కట్ మొత్తం మార్చేస్తుందా! first gave the impression on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Scores.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bell