Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

'పెద్ది' తెలుగు స్టేట్స్ ప్రీమియర్స్ లేవా?

Telugu Bell 1 week ago

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే 'పెద్ది'. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఒకో అప్డేట్ తో ఇపుడు మేకర్స్ రంగం సిద్ధం చేస్తున్నారు.

అయితే ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ఇచ్చినప్పుడే జూన్ 3న ప్రపంచ వ్యాప్తంగా ప్రీమియర్స్ తో పెద్ది సినిమా ఆట ఆరంభం అవుతుంది అని కన్ఫర్మ్ చేశారు.

కానీ ఇప్పుడు ఒక్క ఓవర్సీస్ మినహాయిస్తే ఇండియాలో కానీ తెలుగు స్టేట్స్ లో కానీ సినిమా ప్రీమియర్స్ పడే సూచనలు లేవా అనిపిస్తుంది. కొత్త డేట్ అనౌన్స్ చేసిన రెండు మూడు రోజులు పోస్టర్స్ లో మిస్ కాకుండా ఫుల్ ఫ్లెడ్జ్ రిలీజ్ జూన్ 4తో పాటుగా 3 నుంచే ప్రీమియర్స్ ఉన్నాయి అనేది కూడా వేసి వదిలారు.

కానీ నెమ్మదిగా దీనిని మిస్ చేస్తూ వస్తున్నారు. సో దీనితో మన దగ్గర పెద్ది ప్రీమియర్స్ లేనట్టేనా అనుకోవాలి. ఇక అయితే గత కొన్ని రోజులుగా టాలీవుడ్ కి సంబంధించి పలు కాంట్రవర్సీలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇది కూడా ఒక కారణం కావచ్చు. మరి ఫైనల్ గా మళ్ళీ ప్లాన్ లు ఏమన్నా మారుతాయో లేదో చూడాలి.

The put up 'పెద్ది' తెలుగు స్టేట్స్ ప్రీమియర్స్ లేవా? first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bell