Dailyhunt

'పెద్ది' ట్రైలర్ డేట్ లాక్?

Telugu Bell 1 week ago

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన అవైటెడ్ స్పోర్ట్స్ డ్రామా చిత్రమే 'పెద్ది'. భారీ హైప్ సెట్ చేసుకున్న ఈ సినిమాని గ్రాండ్ గా జూన్ 4న తెస్తున్నట్టు ఇచ్చిన కొత్త అప్డేట్ అభిమానుల్లో నూతన ఉత్సాహాన్ని రేకెత్తించింది.

సో ఇపుడు ఎలానో రిలీజ్ డేట్ రివీల్ అయ్యింది కానీ ఇంకా సినిమా కంటెంట్ కి సంబంధించి ఇంకా డీటెయిల్స్ రావాల్సి ఉంది. సో ఈ గ్యాప్ లో ట్రైలర్ రావాల్సిందే.

మరి లేటెస్ట్ బజ్ ప్రకారం పెద్ది ట్రైలర్ ఈ మే 17 లేదా 18న వదిలే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. సో ఇది సినిమా రిలీజ్ టైం మంచి గ్యాప్ అనే చెప్పొచ్చు. ఈ గ్యాప్ లో సినిమా ప్రమోషన్స్, పాటలు లాంటివి ప్లాన్ చేసుకుంటే పెద్ది కి సాలిడ్ ఓపెనింగ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో మేకర్స్ దీనిని ఎలా తీసుకెళ్లారో చూడాలి. ఇక ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. అలాగే వృద్ధి సినిమాస్ నిర్మాణం వహిస్తుండగా పాన్ ఇండియా లెవెల్లో చాలా గ్రాండ్ రిలీజ్ ని ఈ సినిమాకి ప్లాన్ చేస్తున్నారు.

The put up 'పెద్ది' ట్రైలర్ డేట్ లాక్? first seemed on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bell